Tuesday, July 17, 2012


బయటపడుతున్న రాజగురువు అసలు రంగు  
(సాక్షి నుంచి )


రాజగురువు అసలు రంగు బయటపడుతోంది. ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీ అల్లిబిల్లి కంపెనీలతో కలిసి ఏకంగా వేలాది కోట్ల రూపాయల మేరకు పన్నుల ఎగవేతకు పాల్పడ్డ వైనంపై నెమ్మదిగా తెర తొలగుతోంది. ఉషోదయాలోకి రిలయన్స్‌ నిధుల వరదపై ఆదాయపు పన్న శాఖ కొరడా ఝళిపించింది.
ఊహలకందని రీతిలో గొట్టం కంపెనీలు సృష్టించి.. అక్రమంగా వేలకోట్ల రూపాయల్ని తెచ్చుకున్న రామోజీ తీరుపై ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు మొదలుపెట్టింది. 35 రోజుల వ్యవధిలో పుట్టిన పదుల కొద్దీ గొట్టం కంపెనీల ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్‌లోకి నిధులు ప్రవహించిన తీరును తప్పుబడుతూ... ఈ నిధుల ప్రవాహపు తీరును సమీక్షిస్తున్నామంటూ రామోజీరావుకు తాజాగా నోటీసులు జారీ చేసింది. రామోజీరావు, ఆయన గ్రూపు కంపెనీలు కలిసి రూ.3,550 కోట్ల మేర ఆదాయపు పన్నును ఎగవేశాయని, కేజీ బేసిన్ గ్యాస్‌ను రిలయన్స్‌కు కట్టబెట్టిన చంద్రబాబు.. అందుకోసం ఆ సంస్థ నుంచి తాను తీసుకున్న ముడుపులనే గురుదక్షిణ రూపంలో రామోజీరావుకు అదే రిలయన్స్ ద్వారా తిరిగి అందజేశారంటూ ఆడిటర్ .విజయసాయిరెడ్డి వేసిన పిటిషన్‌పై స్పందిస్తూ ఐటీ శాఖ ఈ చర్యలు తీసుకుంది. అంతేకాదు.. పాత సినిమాలు, అప్పటికే ప్రసారమై, కాలం చెల్లిపోయిన సీరియళ్లను ఉషాకిరణ్ టెలివిజన్, ఉషాకిరణ్ మూవీస్ ఒకదానికొకటి విక్రయించుకునట్టుగా చూపించి, దానికి ఆకాశాన్నంటే రీతిలో ఏకంగా రూ.787 కోట్లు విలువ కట్టిన తీరుపై కూడా ఐటీ శాఖ దర్యాప్తు మొదలుపెట్టింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ డిపాజిట్లకు సంబంధించి రామోజీరావు అటు సుప్రీంకోర్టు వద్ద, ఇటు రిజర్వు బ్యాంకు వద్ద పేర్కొన్న మొత్తాల్లో దాదాపు రూ.150 కోట్ల మేరకు తేడా ఉంది. ఈ అంశాన్ని కూడా నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఐటీ శాఖ తాజాగా స్పష్టం చేసింది. నిజానికి ఈ అక్రమాలపై విజయసాయిరెడ్డి 2012 ఫిబ్రవరిలోనే పిటిషన్ వేశారు. అనంతరం దానిపై తీసుకున్న చర్యలను తెలియజేయాలంటూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు దాఖలు చేశారు. వీటన్నిటినీ జతచేస్తూ.. సోమవారం ఆయన నేరుగా ఐటీ కార్యాలయానికి వెళ్లి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మరిన్ని అంశాలను ఐటీ శాఖ దష్టికి ఆయన తీసుకెళ్లారు. 193 పేజీల డాక్యుమెంట్లను కూడా సమర్పించారు.
పనికిమాలిన ఆస్తుల్ని చూపించి ఉషోదయా సంస్థ తన విలును రూ.6,600 కోట్లుగా తనే అంచనా వేసుకుంది. దాంతో కుమ్మక్కయిన రిలయన్స్ గ్రూపు  కేవలం 35 రోజుల్లో 6 బ్రీఫ్‌కేసు కంపెనీల్ని సష్టించి, వాటిద్వారా రూ.2,600 కోట్లను రామోజీ కంపెనీల్లోకి పంపించింది. ఇలా 39 శాతం వాటాను కొనుక్కుంది. ఒకో షేరుకు ఏకంగా రూ.5,28,630 చెల్లించి బ్రీఫ్‌కేసు కంపెనీలు  ఉషోదయాలో పెట్టుబడి పెట్టాయి. ఇంత భారీ నిధులు తమకు ఏ సంస్థ నుంచి వచ్చాయన్నది తమ ఆస్తిఅప్పుల పట్టీల్లో ఈ కంపెనీలు ఎక్కడా చెప్పలేదు. నిజానికి ఈ డబ్బులు రిలయన్స్‌వే అయి ఉంటే అది తొలుత తన బోర్డు అనుమతి తీసుకోవాలి. సెబీకి చెప్పాలి. స్టాక్ ఎక్స్ఛేంజీలకూ సమాచారమివ్వాలి. అలా చేసినపుడు ఈ బ్రీఫ్‌కేసు కంపెనీల అవసరమే ఉండదు... అని విజయసాయిరెడ్డి వివరించారు. ఉషోదయా సంస్థ తన టీవీ చానెళ్ల విలువను రూ.4,200 కోట్లుగా చూపించిందని చెబుతూ...ఈ అక్రమాన్ని కూడా సాయిరెడ్డి ఆధారాలతో సహా వివరించారు.
2008లో రామోజీరావు మారిషస్‌కు చెందిన బ్లాక్‌స్టోన్ క్యాపిటల్ పార్ట్‌నర్స్‌కు తన సంస్థలో 13 శాతం వాటా రూ.590 కోట్లకు అమ్ముతానని ప్రతిపాదించారు. దీనికి విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి  2008 ఫిబ్రవరి 13న ఆమోదం తెలిపింది. ఈ లెక్కన చూస్తే ఉషోదయా మొత్తం విలువ రూ.4,538 కోట్లు. కానీ రిలయన్స్-కంపానీలకు వచ్చేసరికి మాత్రం దీని విలువ ఏకంగా రూ.6,600 కోట్లకు పెరిగిపోయింది. బ్లాక్ మనీని మళ్లించడానికే ఇలా చేశారు తప్ప వేరొకదానికి కాదుఅంటూ ఇలాంటి వ్యవహారాలపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని కూడా సాయిరెడ్డి ప్రస్తావించారు. ఎన్టీఆర్‌ను గద్దెదించటంలో చంద్రబాబు నాయుడికి రామోజీరావు సహకరించిన వైనాన్ని కూడా ఆయన సవివరంగా తెలియజేశారు. తర్వాత మద్య నిషేధాన్ని ఎత్తివేసే సమయంలో కూడా చంద్రబాబును రామోజీ తన ఈనాడుద్వారా పూర్తిస్థాయిలో ఎలా వెనకేసుకొచ్చిందీ వివరించారు. కష్ణా-గోదావరి బేసిన్లో గ్యాస్ నిక్షేపాల కోసం పోటీపడకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు కావాల్సినంత మేలు చేశారని, అందుకు ప్రతిఫలంగానే రిలయన్స్ సంస్థ రూ.2,600 కోట్లు రామోజీ సంస్థల్లోకి పంపించిందని సాయిరెడ్డి పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న రామోజీకి చంద్రబాబు సమర్పించుకున్న గురుదక్షిణగా దీన్ని అభివర్ణించారాయన.

Friday, May 18, 2012

ఆంద్ర ప్రదేశ్లో గురివింద గింజలు.


ఆంద్ర ప్రదేశ్లో  గురివింద గింజలు.

ఇది  18/5/12 గురువారం సాక్షి దిన పత్రికలో వచ్చిన వ్యాసం . అక్రమ పెట్టుబడులతో జగన్ సాక్షి దినపత్రికను పెట్టాడని చంద్రబాబు ఆయన అనుంగు మిత్రులు రామోజీ రావు , రాధాకృష్ణ లు ఒకటే గొంతు చించు కొంటున్నారు. ఇంతకీ వారేమన్న నీతిమంతులా అంటే అదికాదు. ఒక్క విషయం  మాట్లాడదాం, సాక్షి పెట్టేంతవరకు  తెలుగు జర్నలిస్టులు ఈనాడు పత్రికలో గాదిదచాకిరీ చేసే పనివారు . ఒకరకంగా రామోజిరావుకు కొన్ని వనేలమంది కొన్నేళ్ళపాటు వెట్టి చేసారు. సాక్షి వచినతరువాత వారికి  కొంత గౌరవం దక్కింది. వారూ ఉద్యోగస్తులే అన్న భావన ప్రజల్లో కలిగింది. చాలామంది సాక్షి పత్రిక వచ్చినందుకు సంతోషించారు. కేవలం ఒక్క చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ లు తప్ప. ఇదేదో నేను వారిమీద కక్ష కట్టి కావాలని రాయడం లేదు. ఈనాడు పేపర్లో  పెళ్ళాం పిల్లలను గూడ పట్టించుకోకుండా గాదిదచ్చాకిరీ చేసిన ఒకడిగా రాస్తున్నాను. సాక్షి వచ్చిన తరువాత పెద్ద పెద్ద జీతాలు ఇవ్వాల్సి వచిందే నాన్న మంటతో రామోజీరావు ఉన్నాడు. దానికి ఏదో విధంగా మద్దతు ఇస్తేనే చంద్రబాబు మనుగడ. లేకుంటే ఇంతే సంగతులు. మార్గదర్శిని అడ్డంపెట్టుకొని అడ్డగోలుగా ప్రజలనుంచి వెలది కోట్లు దండుకొంటే దానిపై  ప్రభుత్వం కాసు పెడితే అది పత్రికా స్వేచ మీద దాడిగా చంద్రబాబు గొంతు సిన్చుకొన్నాడు.
ఆయన వేలాది ఎకరాలు పారిశ్రామికవేత్తలకు ఇచ్చి పరిశ్రమలను ప్రోచాహిస్తే అది  డెవెలప్మెంట్. వేరేవాళ్ళు ఇస్తే అది అవినీతి. కేవలం ఒక సాక్షి పత్రికను పెట్టినందుకు చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ అడ్డగోలు రాతలు రాసి రాస్త్రాసాన్ని ఎంత బ్రస్టు పట్టిసున్నారు? దీనిని చూస్తూ పనికిమాలిన కాంగ్రెస్స్ నేతలు ఎంతగా అభినందిస్తున్నారూ. నిజంగా తెలుగు వారికి దొరికిన ఈ పనికిమాలిన నేతల గురించి ఎంత బాధ పడాలో గదా?

Thursday, May 17, 2012

Surveys predicts YS Jagan’s victory

Surveys predicts YS Jagan’s victory

KIran Kumar Reddy may use all weapons to win the elections

KIran Kumar Reddy may use all weapons to win the elections

Chiranjeevi meets Sonia (soniyaanu kalasina Chiranjeevi)

తన చుట్టూ ముసురుకొన్న విమర్సల నేపధ్యంలో రాజ్యసభ సభ్యులు చిరంజీవి పార్టీ అధినేత్రి సొనియా గాంధీతో దిల్లీలో సమావేశమయ్యారు. చెన్నైలో ని తన అల్లుడు ఇంట్లో 35 కోట్ల రూపాయల పెద్ద మొత్తం ఐటి అధికారులకు దొరికిన నేపధ్యంలో  సోనియా గాంధీకి వివరణ ఇచుకున్నట్లు చెబుతున్నప్పటికి ఈ కేసు నుంచి తనను తన బంధువులను బయటపదేయవలసిన్డిగా  కోరేందుకే వెళ్ళినట్లు పలువురు విమర్శలు  చేస్తున్నారు. తనకు మాత్రం ఈ డబ్బుతో ఎటువంటి సంభంధం లేదని చెప్పినట్లు వార్తలు కొన్ని పత్రికలలో వచ్చాయి. నిజానికి ఆయన గురువారం నుంచి  నెల్లూరులో ప్రచారం నిర్వహించవలసి ఉంది.  ఎదిఎమైన  సొనియ గాంధికి చిరంజీవిని గుప్పిట్లో పెట్టుకొని ఆడించేందుకు ఇది పెద్ద అస్త్రంగా మారనుంది. తరచుగా డెల్లి వెళ్లి తన మంత్రి పదవి సంగతి ఏమైందంటూ సోనియా గాంధిని చిరంజీవి అడుగుతుండేవాడు. ఈ సంఘటనతో మంత్రి పదవి గురించి అడగడం కాదు  కదా ఐటి కేసు తీసివేయడం గురించి సోనియా గాంధీని బతిమిలాదికోవడమే చిరంజీవికి మిగులుతుంది.

Wednesday, May 16, 2012

CBI arrests Matrix Prasad in Jagan's assets case

In the case of Jagan;s disproporionate assets case the CBI has arrested Nimmagadda Prasad and IRS officer Brahmananda Reddy last night. Mr. Nimmagadda Prasad is a major investor in Jagan Group of companies and CBI is claiming that in the quid pro quo arrangement the Nimmagadda has invested in that big way.
popularly known as 'Matrix' Prasad because of his relation with pharmaceuticles questioned by CBI on several times regarding his Vanpic Project.
Latest: The CBI has produced Matrix Prasad and Brahmanandareddy in CBI court and the judge has remanded them till 30th of this month. later they have been sent to Chanchalaguda central jail.

Monday, May 14, 2012

Chiranjeevi in great difficulties 
Chiranjeevi the Rajya Sabha member and a popular actor and politician of Andhra Pradesh is in great difficulties. Till the detection of 35 crores of rupees from his own son-in-law in chennai is a clean boy. But after the incident his prestige has been totally damaged and gone to utmost lower level.
పీకల్లోతు కష్టాల్లో చిరంజీవి 

రాజకీయనాయకుల నిజస్వరూపం ఒక్కక్కటిగా బయటపడుతోంది. వాళ్ళ దగ్గర డబ్బులు ఎంత విచ్చలవిడిగా ఉన్నాయి అనేది చ్చేన్నైలో కాంగ్రెస్స్ నాయకుడు రాజ్యసభ ఎంపీ చిరంజీవి అల్లుడు గదిలో  ఐటీ అధికారులు పట్టుకొన్న సొమ్ము చూస్తుంటే తెలుస్తోంది. గడియాలో మంచం కింద 35 కోట్ల రూపాయలు  దాయడమంటే మాటలేమి కాదు. ఐటీ  శాఖ అధికారులే  వామ్మో డబ్బులు అనే విధంగా  అంటున్నారంటే ఇది సామాన్య విషయమేమి కాదు. దీనికి చిరంజీవి తప్పకుండా వివరణ ఇచ్చుకోవలసి ఉంటుంది. చిరంజీవి చెబుతున్నట్లు తన వియ్యంకుడి వియంకుడికి రకరకాల వ్యాపారాలు ఉన్నంతమాత్రాన ఇంట  పెద్దమొత్తంలో డబ్బులు దాచి ఉంచవచ్చు అని చెప్పగానే దానిని నమ్మి వదిలేయాల్సిన అవసరం లేదు. సాధరణంగా తన వియంకుడి వియ్యంకుడు నల్ల డబ్బును చిరంజీవి అల్లుడు దగ్గర దాయల్సిన అవసరం లేదు. ఒక వేల దాస్తనన్నా అంట ఈజీ గా ఎవ్వరు ఒప్పుకోరు. ప్రతి వాడికి ఎంతోకొంత భయం ఉంటుంది. తన మామ చిరంజీవి రాజకీయనాయకుడు, రాజ్యసభ సభ్యుడు అవ్వడం చేత కేంద్రంలో ఉన్న కాంగ్రెస్స్ ప్రభుత్వం దగ్గర పలుకుబడి ఉండడం చేత ఆయన దాయమంటే దాచే  అవకాసం ఉంది. కాస్త కూస్త డబ్బు కాదు ,,,,,35 కోట్ల రూపాయలంటే తమాషా కాదు. ఇంతకీ అంట డబ్బు అక్కడకి ఎలా చేరినట్లు? పన్ను ఎగకొట్టి అంట డబ్బును దాచారా? లేదా తిరుపతి ఎన్నికల కోసం కాంగ్రెస్స్ పార్టీ  నుంచి వచ్చిన డబ్బును అక్కడ దాచారా? ఇవన్ని లోతుగా విచారణ జరిపితేనే గాని తెలిసే విషయాలు కాదు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కోట్లాది రూపాయలు అభ్యర్దులనుంచి దండుకున్నారని పెద్ద ప్రచ్చారం జరిగినమాట  వాస్తవం. అపాట్లో తాము ఒళ్ల చిల్లిగావ్వను కూడా అభ్యర్దులనుంచి తీసుకోలేదని చింజీవి ఆయన బావమరిది ఖండిన్చ్చారు. మరి ఇప్పుడు అన్ని డబ్బులు చిరంజీవి అల్లుడు గదిలో దొరికాయి కాబట్టి ముందుగా అతన్ని అర్రెస్ట్ చేస్తారా ?  చిరంజ్జేవి ఈ సమస్య నుంచి ఎలా బయట పడతారు.

Saturday, May 12, 2012

CBI actions may generate sympathy for Jagan: observers

The three charge-sheets filed against Y S Jaganmohan Reddy and freezing of bank accounts of his Sakshi media house could be perceived as a "political witch-hunt" in the ongoing election season in Andhra Pradesh, observers feel.
Barring a few leaders in Congress and TDP, several others are questioning the manner and motive of the CBI investigation.
And the bottom line is the "sympathy" that the whole episode could potentially generate for Jagan ahead of the by-polls to 18 Assembly constituencies.

 (COURTESY : BUSSINESS STANDARD and PTI)









he "timing" of the summons and the freezing of bank accounts could not be lost on the political observers. Jagan's party, the YSR Congress, is the clear favourite in the by-elections and hence, obviously, is the prime target both for the ruling Congress and the principal opposition Telugu Desam, they say.
The political compulsions are more for the Congress to stop Jagan's juggernaut in the by-elections, lest its government will be in peril two years ahead of its original term.
Hence, it is employing every trick in its bag to rein in Jagan and thereby his YSR Congress, the observers feel.
Jagan's rise could spell doom for the TDP in the future, as it happened in the past (2009) when the erstwhile Praja Rajyam Party proved its nemesis.
Hence, the TDP too would like to see the back of Jagan.
Both the parties are going ahead only with a single-point agenda of targeting Jagan personally. Aiding these parties is the ongoing media war in the state that has left the scene completely polarised.
The prevailing scenario only exposes the Congress whose game plan could well backfire while the TDP could be caught in the crossfire.
The wave of support that Jagan (and Sakshi media) got following the freezing of bank accounts is being seen as a pointer to the things to come in the by-elections and also the political changes that it brings about.