Wednesday, December 5, 2012

India ranks 94th Denmark places first

(with courtesy Indian Express)


India ranks 94th Denmark places first
India's image on tackling corruption has not improved with Transparency International's Corruption Perception Index (CPI) placing it at 94th rank out of 176 nations this year.
Though India was ranked at 95th position last year, the international watchdog said it has started evaluating the positions through a different formula beginning this year and hence this cannot be compared to last year's ranking.
However, the last year's rank of 95 would be 96 if it is calculated using the new methodology which implies there was a "slight improvement" in the index.
This year, India has a score of 36 out of 100 on a scale from 0 (highly corrupt) to 100 (very clean) which is a result of an average of 10 studies including World Bank's Country Performance and Institutional Assessment and Global Insight Country Risk Ratings.
India was ranked 72 among 180 countries for the first time in 2007 and since then the country's rankings have been showing a decline. While India was placed at 87 in 2010, the position was 95 in 2011.
This year, India is ranked below neighboring countries like Sri Lanka and China, while Afghanistan, Iran, Nepal, Pakistan and Bangladesh fared much worse than India when it came to corruption in public sector undertakings.
Sri Lanka, which is slowly limping back to normalcy after a three-decade civil war, is ranked at 79 while China is ranked at 80.
Denmark is placed at the top spot with a score of 90 while Finland and New Zealand follow very closely. Countries that occupy the bottom ranks in the index are Myanmar, Sudan Afghanistan, Somalia and North Korea.(with courtesy Indian Express)

Friday, October 5, 2012

ఎసి బస్సులోనే బాబు బస!( ఆంద్రభూమి దినపత్రిక నుంచి)

హిందూపురం, అక్టోబర్ 4: వస్తున్నా మీకోసం అంటూ మహా పాదయాత్రకు అనంతపురం జిల్లా హిందూపురం నుంచి అక్టోబర్ 2వ తేదీ శ్రీకారం చుట్టిన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆరోగ్యం, భోజనం, విశ్రాంతి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. పాదయాత్రలో భాగంగా రాత్రిపూట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుడారాల్లో నిద్రిస్తారని, అందరితోపాటే భోజనాలు చేస్తారని కార్యకర్తలు ఆశించారు. అయితే బాబు మాత్రం రాత్రిపూట అన్ని హంగులతో తీర్చిదిద్దిన హైటెక్ ఎసి బస్సులో నిద్రిస్తున్నారు. దీనికి తోడు మధ్యాహ్నం, రాత్రి పూట భోజనాలు ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఏసి మినీ బస్సులో చేస్తున్నారు. రాత్రిపూట పాదయాత్ర ముగియగానే అప్పటికే అక్కడికి చేరుకున్న ఎసి బస్సులోకి బాబు చేరుకుంటున్నారు. మరుసటి రోజు పాదయాత్ర ప్రారంభమయ్యేదాకా ఆయన బస్సు దిగడం లేదు. ఉదయం నిద్రలేవగానే అందులోనే ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మరుగుదొడ్డిలో కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. అనంతరం కొద్దిసేపు యోగా చేసి స్నానాదులు పూర్తయిన తరువాత పూజ చేస్తున్నారు. అనంతరం అల్పాహారం తీసుకుంటున్నారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు దాదాపు అరగంట పాటు జిల్లా టిడిపి నేతలతో అంతర్గత చర్చలు జరుపుతున్నారు. అనంతరం బయటకు వచ్చి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. గత మూడు రోజులుగా బాబు దినచర ఈ విధంగా కొనసాగుతోంది. మొదటి రెండు రోజులు రాత్రిపూట పాదయాత్ర ముగిసేటప్పడికి అర్ధరాత్రి దాటడంతో ఉదయం ఆలస్యంగా పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రకు శ్రీకారం చుట్టిన బాబు ప్రత్యేక ఆహార నియమాలు పాటిస్తున్నారు. వంటకోసం వ్యక్తిగత వంటమనిషి, సిబ్బంది ప్రత్యేక వాహనంలో పాదయాత్రను అనుసరిస్తున్నారు. ఉదయం నుండి రాత్రి వరకు చంద్రబాబుకు అవసరమైన కాఫీ, టీ, పండ్లరసాలు, అల్పాహారం, భోజనం, రొట్టెలు తయారు చేస్తున్నారు. మధ్యాహ్నం అందులోనే. మధ్యాహ్నం సులభంగా జీర్ణమయ్యే పదార్థాలు రాత్రిపూట ఉప్మా, పొంగలి, పండ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వంట మనిషి సుధాకర్ ముందుగా ఇచ్చే మెనూ మేరకు ఆహార పదార్థాలు సిద్ధం చేస్తున్నారు. పాదయాత్ర సందర్భంగా చంద్రబాబు బీట్‌రూట్ రసం, కీర రసం తదితర పండ్ల రసాలు తాగుతున్నారు. గురువారం మధ్యాహ్నం చంద్రబాబు నాయకులతో కలిసి టెంట్‌లో భోజనాలు చేస్తారని భావించారు. పెనుకొండ దర్గా సర్కిల్‌లో మినీ బస్సులోకి ఆయన ఒక్కరే వెళ్ళి భోజనం చేసి బయటకు వచ్చారు. గత రెండు రోజులుగా మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో బాబు భోజనం చేయగా రాత్రి వేళల్లో పాదయాత్ర ముగిసిన తర్వాత భోజనం చేస్తున్నారు.

Tuesday, July 17, 2012


బయటపడుతున్న రాజగురువు అసలు రంగు  
(సాక్షి నుంచి )


రాజగురువు అసలు రంగు బయటపడుతోంది. ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీ అల్లిబిల్లి కంపెనీలతో కలిసి ఏకంగా వేలాది కోట్ల రూపాయల మేరకు పన్నుల ఎగవేతకు పాల్పడ్డ వైనంపై నెమ్మదిగా తెర తొలగుతోంది. ఉషోదయాలోకి రిలయన్స్‌ నిధుల వరదపై ఆదాయపు పన్న శాఖ కొరడా ఝళిపించింది.
ఊహలకందని రీతిలో గొట్టం కంపెనీలు సృష్టించి.. అక్రమంగా వేలకోట్ల రూపాయల్ని తెచ్చుకున్న రామోజీ తీరుపై ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు మొదలుపెట్టింది. 35 రోజుల వ్యవధిలో పుట్టిన పదుల కొద్దీ గొట్టం కంపెనీల ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్‌లోకి నిధులు ప్రవహించిన తీరును తప్పుబడుతూ... ఈ నిధుల ప్రవాహపు తీరును సమీక్షిస్తున్నామంటూ రామోజీరావుకు తాజాగా నోటీసులు జారీ చేసింది. రామోజీరావు, ఆయన గ్రూపు కంపెనీలు కలిసి రూ.3,550 కోట్ల మేర ఆదాయపు పన్నును ఎగవేశాయని, కేజీ బేసిన్ గ్యాస్‌ను రిలయన్స్‌కు కట్టబెట్టిన చంద్రబాబు.. అందుకోసం ఆ సంస్థ నుంచి తాను తీసుకున్న ముడుపులనే గురుదక్షిణ రూపంలో రామోజీరావుకు అదే రిలయన్స్ ద్వారా తిరిగి అందజేశారంటూ ఆడిటర్ .విజయసాయిరెడ్డి వేసిన పిటిషన్‌పై స్పందిస్తూ ఐటీ శాఖ ఈ చర్యలు తీసుకుంది. అంతేకాదు.. పాత సినిమాలు, అప్పటికే ప్రసారమై, కాలం చెల్లిపోయిన సీరియళ్లను ఉషాకిరణ్ టెలివిజన్, ఉషాకిరణ్ మూవీస్ ఒకదానికొకటి విక్రయించుకునట్టుగా చూపించి, దానికి ఆకాశాన్నంటే రీతిలో ఏకంగా రూ.787 కోట్లు విలువ కట్టిన తీరుపై కూడా ఐటీ శాఖ దర్యాప్తు మొదలుపెట్టింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ డిపాజిట్లకు సంబంధించి రామోజీరావు అటు సుప్రీంకోర్టు వద్ద, ఇటు రిజర్వు బ్యాంకు వద్ద పేర్కొన్న మొత్తాల్లో దాదాపు రూ.150 కోట్ల మేరకు తేడా ఉంది. ఈ అంశాన్ని కూడా నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఐటీ శాఖ తాజాగా స్పష్టం చేసింది. నిజానికి ఈ అక్రమాలపై విజయసాయిరెడ్డి 2012 ఫిబ్రవరిలోనే పిటిషన్ వేశారు. అనంతరం దానిపై తీసుకున్న చర్యలను తెలియజేయాలంటూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు దాఖలు చేశారు. వీటన్నిటినీ జతచేస్తూ.. సోమవారం ఆయన నేరుగా ఐటీ కార్యాలయానికి వెళ్లి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మరిన్ని అంశాలను ఐటీ శాఖ దష్టికి ఆయన తీసుకెళ్లారు. 193 పేజీల డాక్యుమెంట్లను కూడా సమర్పించారు.
పనికిమాలిన ఆస్తుల్ని చూపించి ఉషోదయా సంస్థ తన విలును రూ.6,600 కోట్లుగా తనే అంచనా వేసుకుంది. దాంతో కుమ్మక్కయిన రిలయన్స్ గ్రూపు  కేవలం 35 రోజుల్లో 6 బ్రీఫ్‌కేసు కంపెనీల్ని సష్టించి, వాటిద్వారా రూ.2,600 కోట్లను రామోజీ కంపెనీల్లోకి పంపించింది. ఇలా 39 శాతం వాటాను కొనుక్కుంది. ఒకో షేరుకు ఏకంగా రూ.5,28,630 చెల్లించి బ్రీఫ్‌కేసు కంపెనీలు  ఉషోదయాలో పెట్టుబడి పెట్టాయి. ఇంత భారీ నిధులు తమకు ఏ సంస్థ నుంచి వచ్చాయన్నది తమ ఆస్తిఅప్పుల పట్టీల్లో ఈ కంపెనీలు ఎక్కడా చెప్పలేదు. నిజానికి ఈ డబ్బులు రిలయన్స్‌వే అయి ఉంటే అది తొలుత తన బోర్డు అనుమతి తీసుకోవాలి. సెబీకి చెప్పాలి. స్టాక్ ఎక్స్ఛేంజీలకూ సమాచారమివ్వాలి. అలా చేసినపుడు ఈ బ్రీఫ్‌కేసు కంపెనీల అవసరమే ఉండదు... అని విజయసాయిరెడ్డి వివరించారు. ఉషోదయా సంస్థ తన టీవీ చానెళ్ల విలువను రూ.4,200 కోట్లుగా చూపించిందని చెబుతూ...ఈ అక్రమాన్ని కూడా సాయిరెడ్డి ఆధారాలతో సహా వివరించారు.
2008లో రామోజీరావు మారిషస్‌కు చెందిన బ్లాక్‌స్టోన్ క్యాపిటల్ పార్ట్‌నర్స్‌కు తన సంస్థలో 13 శాతం వాటా రూ.590 కోట్లకు అమ్ముతానని ప్రతిపాదించారు. దీనికి విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి  2008 ఫిబ్రవరి 13న ఆమోదం తెలిపింది. ఈ లెక్కన చూస్తే ఉషోదయా మొత్తం విలువ రూ.4,538 కోట్లు. కానీ రిలయన్స్-కంపానీలకు వచ్చేసరికి మాత్రం దీని విలువ ఏకంగా రూ.6,600 కోట్లకు పెరిగిపోయింది. బ్లాక్ మనీని మళ్లించడానికే ఇలా చేశారు తప్ప వేరొకదానికి కాదుఅంటూ ఇలాంటి వ్యవహారాలపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని కూడా సాయిరెడ్డి ప్రస్తావించారు. ఎన్టీఆర్‌ను గద్దెదించటంలో చంద్రబాబు నాయుడికి రామోజీరావు సహకరించిన వైనాన్ని కూడా ఆయన సవివరంగా తెలియజేశారు. తర్వాత మద్య నిషేధాన్ని ఎత్తివేసే సమయంలో కూడా చంద్రబాబును రామోజీ తన ఈనాడుద్వారా పూర్తిస్థాయిలో ఎలా వెనకేసుకొచ్చిందీ వివరించారు. కష్ణా-గోదావరి బేసిన్లో గ్యాస్ నిక్షేపాల కోసం పోటీపడకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు కావాల్సినంత మేలు చేశారని, అందుకు ప్రతిఫలంగానే రిలయన్స్ సంస్థ రూ.2,600 కోట్లు రామోజీ సంస్థల్లోకి పంపించిందని సాయిరెడ్డి పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న రామోజీకి చంద్రబాబు సమర్పించుకున్న గురుదక్షిణగా దీన్ని అభివర్ణించారాయన.

Friday, May 18, 2012

ఆంద్ర ప్రదేశ్లో గురివింద గింజలు.


ఆంద్ర ప్రదేశ్లో  గురివింద గింజలు.

ఇది  18/5/12 గురువారం సాక్షి దిన పత్రికలో వచ్చిన వ్యాసం . అక్రమ పెట్టుబడులతో జగన్ సాక్షి దినపత్రికను పెట్టాడని చంద్రబాబు ఆయన అనుంగు మిత్రులు రామోజీ రావు , రాధాకృష్ణ లు ఒకటే గొంతు చించు కొంటున్నారు. ఇంతకీ వారేమన్న నీతిమంతులా అంటే అదికాదు. ఒక్క విషయం  మాట్లాడదాం, సాక్షి పెట్టేంతవరకు  తెలుగు జర్నలిస్టులు ఈనాడు పత్రికలో గాదిదచాకిరీ చేసే పనివారు . ఒకరకంగా రామోజిరావుకు కొన్ని వనేలమంది కొన్నేళ్ళపాటు వెట్టి చేసారు. సాక్షి వచినతరువాత వారికి  కొంత గౌరవం దక్కింది. వారూ ఉద్యోగస్తులే అన్న భావన ప్రజల్లో కలిగింది. చాలామంది సాక్షి పత్రిక వచ్చినందుకు సంతోషించారు. కేవలం ఒక్క చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ లు తప్ప. ఇదేదో నేను వారిమీద కక్ష కట్టి కావాలని రాయడం లేదు. ఈనాడు పేపర్లో  పెళ్ళాం పిల్లలను గూడ పట్టించుకోకుండా గాదిదచ్చాకిరీ చేసిన ఒకడిగా రాస్తున్నాను. సాక్షి వచ్చిన తరువాత పెద్ద పెద్ద జీతాలు ఇవ్వాల్సి వచిందే నాన్న మంటతో రామోజీరావు ఉన్నాడు. దానికి ఏదో విధంగా మద్దతు ఇస్తేనే చంద్రబాబు మనుగడ. లేకుంటే ఇంతే సంగతులు. మార్గదర్శిని అడ్డంపెట్టుకొని అడ్డగోలుగా ప్రజలనుంచి వెలది కోట్లు దండుకొంటే దానిపై  ప్రభుత్వం కాసు పెడితే అది పత్రికా స్వేచ మీద దాడిగా చంద్రబాబు గొంతు సిన్చుకొన్నాడు.
ఆయన వేలాది ఎకరాలు పారిశ్రామికవేత్తలకు ఇచ్చి పరిశ్రమలను ప్రోచాహిస్తే అది  డెవెలప్మెంట్. వేరేవాళ్ళు ఇస్తే అది అవినీతి. కేవలం ఒక సాక్షి పత్రికను పెట్టినందుకు చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ అడ్డగోలు రాతలు రాసి రాస్త్రాసాన్ని ఎంత బ్రస్టు పట్టిసున్నారు? దీనిని చూస్తూ పనికిమాలిన కాంగ్రెస్స్ నేతలు ఎంతగా అభినందిస్తున్నారూ. నిజంగా తెలుగు వారికి దొరికిన ఈ పనికిమాలిన నేతల గురించి ఎంత బాధ పడాలో గదా?

Thursday, May 17, 2012

Surveys predicts YS Jagan’s victory

Surveys predicts YS Jagan’s victory

KIran Kumar Reddy may use all weapons to win the elections

KIran Kumar Reddy may use all weapons to win the elections

Chiranjeevi meets Sonia (soniyaanu kalasina Chiranjeevi)

తన చుట్టూ ముసురుకొన్న విమర్సల నేపధ్యంలో రాజ్యసభ సభ్యులు చిరంజీవి పార్టీ అధినేత్రి సొనియా గాంధీతో దిల్లీలో సమావేశమయ్యారు. చెన్నైలో ని తన అల్లుడు ఇంట్లో 35 కోట్ల రూపాయల పెద్ద మొత్తం ఐటి అధికారులకు దొరికిన నేపధ్యంలో  సోనియా గాంధీకి వివరణ ఇచుకున్నట్లు చెబుతున్నప్పటికి ఈ కేసు నుంచి తనను తన బంధువులను బయటపదేయవలసిన్డిగా  కోరేందుకే వెళ్ళినట్లు పలువురు విమర్శలు  చేస్తున్నారు. తనకు మాత్రం ఈ డబ్బుతో ఎటువంటి సంభంధం లేదని చెప్పినట్లు వార్తలు కొన్ని పత్రికలలో వచ్చాయి. నిజానికి ఆయన గురువారం నుంచి  నెల్లూరులో ప్రచారం నిర్వహించవలసి ఉంది.  ఎదిఎమైన  సొనియ గాంధికి చిరంజీవిని గుప్పిట్లో పెట్టుకొని ఆడించేందుకు ఇది పెద్ద అస్త్రంగా మారనుంది. తరచుగా డెల్లి వెళ్లి తన మంత్రి పదవి సంగతి ఏమైందంటూ సోనియా గాంధిని చిరంజీవి అడుగుతుండేవాడు. ఈ సంఘటనతో మంత్రి పదవి గురించి అడగడం కాదు  కదా ఐటి కేసు తీసివేయడం గురించి సోనియా గాంధీని బతిమిలాదికోవడమే చిరంజీవికి మిగులుతుంది.

Wednesday, May 16, 2012

CBI arrests Matrix Prasad in Jagan's assets case

In the case of Jagan;s disproporionate assets case the CBI has arrested Nimmagadda Prasad and IRS officer Brahmananda Reddy last night. Mr. Nimmagadda Prasad is a major investor in Jagan Group of companies and CBI is claiming that in the quid pro quo arrangement the Nimmagadda has invested in that big way.
popularly known as 'Matrix' Prasad because of his relation with pharmaceuticles questioned by CBI on several times regarding his Vanpic Project.
Latest: The CBI has produced Matrix Prasad and Brahmanandareddy in CBI court and the judge has remanded them till 30th of this month. later they have been sent to Chanchalaguda central jail.

Monday, May 14, 2012

Chiranjeevi in great difficulties 
Chiranjeevi the Rajya Sabha member and a popular actor and politician of Andhra Pradesh is in great difficulties. Till the detection of 35 crores of rupees from his own son-in-law in chennai is a clean boy. But after the incident his prestige has been totally damaged and gone to utmost lower level.
పీకల్లోతు కష్టాల్లో చిరంజీవి 

రాజకీయనాయకుల నిజస్వరూపం ఒక్కక్కటిగా బయటపడుతోంది. వాళ్ళ దగ్గర డబ్బులు ఎంత విచ్చలవిడిగా ఉన్నాయి అనేది చ్చేన్నైలో కాంగ్రెస్స్ నాయకుడు రాజ్యసభ ఎంపీ చిరంజీవి అల్లుడు గదిలో  ఐటీ అధికారులు పట్టుకొన్న సొమ్ము చూస్తుంటే తెలుస్తోంది. గడియాలో మంచం కింద 35 కోట్ల రూపాయలు  దాయడమంటే మాటలేమి కాదు. ఐటీ  శాఖ అధికారులే  వామ్మో డబ్బులు అనే విధంగా  అంటున్నారంటే ఇది సామాన్య విషయమేమి కాదు. దీనికి చిరంజీవి తప్పకుండా వివరణ ఇచ్చుకోవలసి ఉంటుంది. చిరంజీవి చెబుతున్నట్లు తన వియ్యంకుడి వియంకుడికి రకరకాల వ్యాపారాలు ఉన్నంతమాత్రాన ఇంట  పెద్దమొత్తంలో డబ్బులు దాచి ఉంచవచ్చు అని చెప్పగానే దానిని నమ్మి వదిలేయాల్సిన అవసరం లేదు. సాధరణంగా తన వియంకుడి వియ్యంకుడు నల్ల డబ్బును చిరంజీవి అల్లుడు దగ్గర దాయల్సిన అవసరం లేదు. ఒక వేల దాస్తనన్నా అంట ఈజీ గా ఎవ్వరు ఒప్పుకోరు. ప్రతి వాడికి ఎంతోకొంత భయం ఉంటుంది. తన మామ చిరంజీవి రాజకీయనాయకుడు, రాజ్యసభ సభ్యుడు అవ్వడం చేత కేంద్రంలో ఉన్న కాంగ్రెస్స్ ప్రభుత్వం దగ్గర పలుకుబడి ఉండడం చేత ఆయన దాయమంటే దాచే  అవకాసం ఉంది. కాస్త కూస్త డబ్బు కాదు ,,,,,35 కోట్ల రూపాయలంటే తమాషా కాదు. ఇంతకీ అంట డబ్బు అక్కడకి ఎలా చేరినట్లు? పన్ను ఎగకొట్టి అంట డబ్బును దాచారా? లేదా తిరుపతి ఎన్నికల కోసం కాంగ్రెస్స్ పార్టీ  నుంచి వచ్చిన డబ్బును అక్కడ దాచారా? ఇవన్ని లోతుగా విచారణ జరిపితేనే గాని తెలిసే విషయాలు కాదు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కోట్లాది రూపాయలు అభ్యర్దులనుంచి దండుకున్నారని పెద్ద ప్రచ్చారం జరిగినమాట  వాస్తవం. అపాట్లో తాము ఒళ్ల చిల్లిగావ్వను కూడా అభ్యర్దులనుంచి తీసుకోలేదని చింజీవి ఆయన బావమరిది ఖండిన్చ్చారు. మరి ఇప్పుడు అన్ని డబ్బులు చిరంజీవి అల్లుడు గదిలో దొరికాయి కాబట్టి ముందుగా అతన్ని అర్రెస్ట్ చేస్తారా ?  చిరంజ్జేవి ఈ సమస్య నుంచి ఎలా బయట పడతారు.

Saturday, May 12, 2012

CBI actions may generate sympathy for Jagan: observers

The three charge-sheets filed against Y S Jaganmohan Reddy and freezing of bank accounts of his Sakshi media house could be perceived as a "political witch-hunt" in the ongoing election season in Andhra Pradesh, observers feel.
Barring a few leaders in Congress and TDP, several others are questioning the manner and motive of the CBI investigation.
And the bottom line is the "sympathy" that the whole episode could potentially generate for Jagan ahead of the by-polls to 18 Assembly constituencies.

 (COURTESY : BUSSINESS STANDARD and PTI)









he "timing" of the summons and the freezing of bank accounts could not be lost on the political observers. Jagan's party, the YSR Congress, is the clear favourite in the by-elections and hence, obviously, is the prime target both for the ruling Congress and the principal opposition Telugu Desam, they say.
The political compulsions are more for the Congress to stop Jagan's juggernaut in the by-elections, lest its government will be in peril two years ahead of its original term.
Hence, it is employing every trick in its bag to rein in Jagan and thereby his YSR Congress, the observers feel.
Jagan's rise could spell doom for the TDP in the future, as it happened in the past (2009) when the erstwhile Praja Rajyam Party proved its nemesis.
Hence, the TDP too would like to see the back of Jagan.
Both the parties are going ahead only with a single-point agenda of targeting Jagan personally. Aiding these parties is the ongoing media war in the state that has left the scene completely polarised.
The prevailing scenario only exposes the Congress whose game plan could well backfire while the TDP could be caught in the crossfire.
The wave of support that Jagan (and Sakshi media) got following the freezing of bank accounts is being seen as a pointer to the things to come in the by-elections and also the political changes that it brings about.

Friday, May 11, 2012

సాక్షి ని మూయించడమే అందరి ఏకైక లక్ష్యం

 Closure of sakshi is only the aim of Kiran kumar government.

సాక్షి ని మూయించడమే అందరి ఏకైక లక్ష్యం 


సాక్షి ని ఆర్ధిక పరంగా నిర్వీర్యం చేయాలన్న కాంగ్రెస్స్ ప్రభుత్వ ఆలోచన సఫలీకృతం అవుతుందా ? ధర్మిలా జగన్మోహనరెడ్డి ని ఆయన రాజకీయ పార్టీని కోలుకోలేనివిధంగా అనగ  తొక్క గలరా ? దీని ఫలితంగా రాబోయే ఉప ఎన్నికల లో కాంగ్రెస్స్ ,తెలుగుదేశం పార్టీలు ఏమైనా లబ్ది పొండుతాయా 

 ? ఇవన్ని ప్రస్తుతం 
ప్రతి ప్రజాస్వామ్య వాడి మనస్సులో కదలాదతున్న ప్రశ్నలు.

ఆంధ్రప్రదేశ్లో  రాజకీయాలు వ్యాపారాలు కులం తో ముడిపడి ఉన్నాయనేది నగ్న సత్యం . ఆంధ్రప్రభ , ఆంధ్రపత్రిక పెట్టిన రోజుల్లో ఈ కుల ప్రభావం పెద్దగా కనపడక పోవచ్చు . ఆంధ్ర జ్యోతి ని ప్రారంభించిన రోజుల్లో కూడా ఇది  అంతగా మొగ్గతోడగా లేదు . 35 ఏళ్ళ క్రితం ఈనాదు దిన పత్రిక ను ప్రారంభించినప్పుడు కూడా ప్రజలు కులాలకు అతీతంగానే ఆదరించారు. ఎన్టీరామారావు 1982లో తెలుగుదేశం పార్టీని స్తా పించినప్పుడు కులాల రగడ ప్రారంభమైంది. ఆయన ప్రారంభించిన ఆ పార్టీ కులాల కు అతీతంగానే ప్రజల్లోకి వెళ్ళింది. ప్రజల అభిమానాన్ని పొందింది . అయితే కొందరి మనస్సుల్లో ఉన్న చెడు వ్యాపార ఉద్దేశ్యం తెలుగుదేశం పార్టీకి కులం ఆపాదించి పెట్టింది. కమ్మ కులానికి చెందిన చెరుకూరు రామోజీరావు మనస్సులో కులాన్ని ఊహించుకొని ఎన్టీరామారావు పార్టీని సమర్ధిస్తూ ఈనాడు దినపత్రిక తన అంతరంగాన్ని బయటపెట్టుకొండి. ఇది గ్రహించని అమాయక పాతకులు  ఎన్టీరామారావు స్తాపించిన తెలుగుదేశం పార్టికి 1983 ఎన్నికలలో అధికారం లోకి తీసుకువచ్చారు. ఆతరువాత  నాదెండ్ల భాస్కరరావు ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ తో కుమ్ముకై వైద్యానికి అమెరికా వెళ్ళిన రామారావుపై కుట్ర పన్ని ఆయన రాగానే కొద్దిమంది ఏమ్మేలఎలతోనే కాంగ్రెస్స్ అధినేత్రి ఇందిరాగాంధీ పరోక్ష సహకారం తో అప్పటి గవర్నరు రాంలాల్ ద్వారా పడగొట్టి భాస్కరరావు ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రంలో ఇందిరాగాంధి నిరంకుశ విధానానికి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో తిరిగి రామరాను ముఖ్యమంత్రి  పీట్టం మీద కూర్చో పెట్టక తప్పలేదు.
                 రామారాకు ప్రజల్లో ఉన్న మద్దతు తనవల్లనే వచ్చిందన్న రామోజీరావు భావనలతో రామారావు ఏకీభవించక  పత్రిక ను అడ్డం పెట్టుకొని తనను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని గ్రహించిన ఆయన రామోజీరావు సామ్రాజ్య విస్తరణకు అడ్డు కట్టలు వేస్తూ వచ్చాడు. 1989 ఎన్నికల సమయంలో రామారావు సభలకు జనం రావడం ల్లేదని ఓడిపోవడం ఖాయమని  రాతలు రాసుకుంటూ వచ్చాడు. ఆయితే రామారావు తనకు 222 సీట్లు వస్తాయంటూ ప్రచారసభలలో చెప్పినట్లు గా 222 సీట్లు వచ్చి కూర్చున్నాయి. దీనితో దిమ్మతిరిగిన రామోజీరావు
ఇక తన పప్పులు రామారావు దగ్గర వుదకడం  కష్టమని తెలుసుకొన్న  ఆయన అల్లుడు చంద్రబాబును అడ్డం పెట్టుకొని ఓ మంచి అవకాసం చూసుకొని ఢిల్లీ కాంగ్రెస్స్ పెద్దల అండతో రామారావు ప్రభుత్వాన్ని  కూల్చి పారేసాడు. తనకు కావాల్సిన చంద్రబాబుని ముఖ్యమంత్రి స్తానంలో కూర్చోబెట్టుకుని  రామోజీ ఫిలిం సిటీకి కావాల్సిన భూములను అడ్డగోలుగా సంపాదించుకొని ఒక మహత్తర శక్తిగా రాష్ట్రం ఎదిగాడు. ఆనాటినుంచి తనుబతికుండగా వేరే పత్రిక బతికిబట్ట కట్టకూడ 
దన్న కార్యక్రమాన్ని తోమ్మిదేల్ల్లపాటు కొనసాగించ్చాడు. రామోజీరావు , చంద్రబాబు ఆగడాలకు 2004 ఎన్నికలలో ప్రజలు చెక్ చెప్పారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా అవ్వకుండా ఉండేందుకు గూడ కొంతమంది కాంగ్రెస్స్ ప్రముఖులతో కలసి ప్రయత్నాలు చేసిన అవి పార లేదు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత రాజముండ్రి పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరునకుమార్ ఈనాడు గ్రూపు సంస్తాలలో ఒక్క ఈనాడు మినహా అన్ని నస్తాలలోనే నడుస్తున్నాయని చేపు చెపుతూ మార్గదర్శి ఫిననాసియర్స్ ద్వారా రిజర్వు బ్యాంకు అనుమతులు లేకుండా రెండు వేల కోట్లకు పైగా  ప్రజలనుంచి డిపాజిట్లు  సేకరించి నట్లు ప్రకతిన్చ్చాడు. దాంతో రామోజిరావుకు ఒక్క సారిగా ఎదురు దెబ్బ తగిలింది. రామోజీరావు ఆర్ధిక నేరానికి పాల్పడినట్లు అందరికి తెలిసిపోయింది . అంతవరకూ అందరికీ సుద్దులు చెబుతుండే రామోజీరావు ఇతరులకు సుద్దులు చెప్పడం మానేసాడు. ఇంత జరిగినా ఈనాడు ఖాతాలను రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఎన్నడు ప్రకటనలను నిలిపివేయడం గాని కర్రెంట్ ఖాతాలను స్తంభిపచేయడం గాని చేయలేదు. రామోజీరావు ఇనతగా ఆర్ధిక మోసానికి  పాల్పడ్డా తొమ్మిది సంత్సరాలు ముఖ్యమంత్రిగా చేసనంటూ చెప్పుకొనే చంద్రబాబు ఆయన చేసింది తప్పని ఏనాడూ చెప్పాలేదు. వాటిని ఈనాడు లాంటి సంస్తకు తరలించినా తప్పుకాలేదు. ఆ తరువాత దొంగ దారి ద్వారా ముఖేష్ అంబాని నుంచి డబ్బులు తెప్పించి ఈనాడులో పెట్టుబడులు పెట్టిన అది తప్పు కాలేదు. అన్ని బయటకు వచ్చే సరికి తన వాటాలను అమ్ముకోన్నట్లు చెప్పి తప్పును కప్పిపుచ్చుకొన్నారు.

సాక్షి పత్రికను రాజశేఖర రెడ్డి తన కుమారుడు జగన్మోహన రెడ్డి ద్వారా స్తాపించిన నాటినుంచి రామోజిరాకు చంద్రబాబు కు  ఒకటే మంట . ఆనాడు సాక్షి ప్రారభ వేడుకకు కుమారుడు తరపున ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి  పిలిచినా  రాజకీయాలలో కొత్త వరవడి తెచ్చానని  సొంత కోతలు కోసుకొనే చంద్రబాబు కనీస మర్యాదగా రాలేదనుకోండి. అన్నిటికంటే మంట వారిద్దరికీ సాక్షి మీద ఏమిటంటే ఈనాడుతో సమానంగా  సర్కులేషన్ వుండడం. రామోజీరావు బండరాన్నత బయటపెడుతుండడం. గతంలో అయితే ఈనాడు రాసిందే రాత  ఈటీవి పాడిందే పాట. ఇప్పుడు ఆ పరిస్తితి లేదు . గుత్తాధి పత్యానికి తేరా పడింది. ఒకళ్ళ గుట్టు ఎవ్వరు అడక్కుండానే రెండు పత్రికలలో వారే రాసుకుంటున్నారు. పాతకులకు ఏంటో సదుపాయం గా ఉంది.
రాజశేఖర రెడ్డి చనిపాయింతరు వాత జగన్మోహన రెడ్డి కి  సోనియాగాంధికి సయోధ్య కుదరలేదు.  చివరకు జగన్మోహన రెడ్డి సొంత గూడు ఏర్పరుచ్కొన్నాడు. అంతవరకూ కాంగ్రెస్స్ పార్టీ ఉన్నా రెడ్డ్లకు దానిలో ప్రధాన పాత్ర ఉన్నా అది వారి సొంత  ఆస్తిగా ఉండేదికాదు.  జగన్మోహనరెడ్డిని ఏనాడైతే సోనియాగాంధీ లేక్కచేయలేదో రెడ్డ్ల కు  కొంత మనస్తాపం కలిగింది. రెడ్డ్ల పౌరుషం దెబ్బతింది. జగన్మోహన రెడ్డి ఎప్పుడైతే సొంత పార్టీ పెట్టాడో అప్పుడే రెడ్డ్డ్ల లో ఎక్కువ శాతం మంది ఆ పార్టికి  అంకితం అయిపోయారు. దాంతో తెలుగుదేశం పార్టీ  చంద్రబాబు  నాయకత్వంలో కమ్మ వారి పార్టీ గా మారిపోయిందో  జగన్మోహనరెడ్డి వై ఎస్ ఆర్ కాంగ్రెస్స్ పార్టీ రెడ్డ్ల పార్టీ గ రూపు సంతరించుకుంది. అదేవిధంగా సాక్షి పెట్టేంతవరకు అందరి పత్రికగా ఉన్న ఈనాడు కమ్మ వారి పత్రికగా సాక్షి రెడ్డ్ల పత్రికగా ముద్ర వేసుకొన్నాయి. సాక్షి పత్రిక సర్కులతిఒన్ రోజురోజుకు పెరిగిపోతుండడం సాక్షి టీవి ప్రేక్ష కాదరణ పొండుతుండడం   చంద్రబాబు,  రామోజీరావు లకు ఈర్ష్య గా  మారింది. అదృష్టవశాత్తు జగన్ కాంగ్రెస్స్ లోంచి వెళ్లిపోవడంతో ఆ పార్టీ పెద్దలకు జగన్ మీద ఉన్న కోపాని పెంచేందుకు వారికి 
 అండగా ఈనాడు పత్రికలో ఉన్నవి లేనివి  రాసేందుకు రామోజీ సహకరిస్తుండడం తో అందరు తమ పని సజావుగా జరిగి పోతోందని చంకలు  గుడ్డు కొంటున్నారు.

ఇదంతా ఎందుకయ్యా అంటే జూన్ 12 న జరగబోయే 18 ఉప ఎన్నికలో జగన్ పార్టీ చిత్తుగా  ఓడిపోవాలనేది వారి ఆశయం. ఆ తరువాత సాక్షి దినపత్రికని సాక్షి టీవిని శాశ్వతంగా మూసివేయించి జగన్ ను జైల్లో పెట్టిన్చాలనేదే వారి ఆలోచన. అప్పుడు కాంగ్రెస్స్ వారి కి జగన్ ప్రతిబందకం తోలిగిపోతుంది. చంద్రబాబుకు రామోజీకి చిరకాల కోరిక అయిన సాక్షి పేపర్ సాక్షి టీవి కనపడవు.  ఇవన్నీ జరుగుతాయో లేదో కనీసం జూన్ 12 ఎన్నికలు 15 న వాటి ఫలితాల వరకు వేచి చూడాలి. సిబీ ఐ కి కూడా అదే  గడువు అవ్వచ్చు.











Thursday, May 10, 2012

UNDESERVED ACT OF CBI ON 'SAKSHI' MEDIA

The CBI has thrown its 'PANJA' on SAKSHI daily paper and SAKSHI TV by freezing its current accounts in various banks to down the moral of management. It is aware that the CBI is investigating the Jagan Assetts case for the last eight months and sbmitted the charge sheets (3) few days ago. The A1 in the case is Jagan Mohan Reddy and A2 is his auditor Vijayasai Reddy. The State Government of Andhra Pradesh with the help of UPA Government and AICC President Sonia Gandhi has chalked out a strategy to downgrade the morale of Jaganmohan Reddy in the coming (June) by-elections which are estimated by so many agencies that most of the 17 Assembly and one Parliament seat will go to the bag of Jaganmohana Reddy, rewcently the A2 of Jagan assets case Mr. Vijaya sai Reddy has got the bail in which the CBI has failed to argue in the CBI court . To take revenge for this the top brass of Congress leaders and CBI has chalked out a plan to freeze the accounts to make them financially upset. Besides this the AP state government has issued a G.O that with effect from today,that no government advertisements would be issued to the Sakshi paper and TV. The Chief Minister Mr. Nallari Kiran Kumar Reddy has said that it was the job of CBI and state Government has nothing to do with. The Jagan Mohan Reddy the owner of the two institutions has commented that it was a barbious act and during the emergency days also the then PM Mrs Indira Gandhi also did not impose such an unwanted and unjustified doings.

Monday, April 30, 2012

Telugu Desam Partyki ee upa ennikalu vishama parikshe.

జూన్లో జరగబోయే  ఉప ఎన్నికలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కి పరీక్షగా నిలుస్తున్నాయి. ఆ పార్టీ అధ్యక్షుడు కు
 కూడా ఈ ఉప ఎన్నికలు విషమ పరీక్షగా మారాయి. ఈ ఎన్నికలలో ఎంతోకొంత విజయం సాధిస్తేనే గాని కార్యకర్తలు, నాయకులూ చంద్రబాబు మీద విశ్వాసం ఉంచే టట్లు కనపడడం లేదు.
కేవలం జగన్మోహనరెడ్డి ని  ముఖమంత్రి కిరణ్కుమార్ రెడ్డి ని తిడితే ప్రజలు వోట్లు వేస్తారనే ధోరణిలో చంద్రబాబు ఉన్నాడు. తానొక్కడే సత్య హరిచంద్రుడని మిగతా వారందరూ పచ్చి అవినీతి పరులని ఆయన తన ఉపన్యాసాలలో ప్రజలకు ఎంతగా వివరించినా ప్రజలు నమ్మడం లేదు. ఈ మధ్య ఇంకా ముందుకెళ్ళి ముఖ్యమంత్రి వట్టి వెధవని, ఎందుకు పనికిరాడని తానొక్కడే తెలివిగలవాడినాని ఎంత చెబుతున్న ఎందుకో ప్రజలు అస్సలు పట్టించుకోవడం లేదు. ఎంత గా మొట్టుకొంటున్నా ప్రజలు నమ్మడం లేదని తెలుసుకొని  తన ఉపన్యాస ధోరణిని మార్చుకొని చంద్రబాబును చూసి ప్రజలు నవ్వుకొంటున్నారు. 
చంద్రబాబు ఉపన్యాసంలో పటుత్వం ఉండడం లేదు. ఇప్పుడే కాదు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా  బహిరంగాసభాలలో మాట్లాడేటప్పుడు ఎన్నడు ఉపన్యాసాలలో 'పదార్ధం' ఉండేదికాదు. ఏనాడు ఎ విషయం చెప్పిన క్లారిటీ ఉండక దాన్ని ఎలా ప్రెసెంట్ చేయాలో విలేఖరులు తలలు పట్టుకున్న రోజులున్నాయి.
ఈ ఉప ఎన్నికలలో ఎక్కడా కచ్చితంగా గెలిచే సీట్ లేక చంద్రబాబు జుట్టుపీక్కొంటున్నాడు.  ఏ మాత్రం ఓటమి చవిచూసిన 2014 ఎన్నికలకు ఒక్క నాయకుడు కూడా  మిగలక పోవచ్చు. ఈ భయం చంద్రబాబులో బాగా ఉంది. కొత్త రక్తం పార్టీలోకి బాబును చూసి భయపడి ఎవ్వరు రావడం లేదు. విజయవాడ ప్రాంతంలో ఉన్న కొద్ది యువ రక్తం కూడా పార్టీని వదిలిపెట్టే యోచనలో ఉంది. పార్టీలో ఒకరి మీద ఒకరికి అసూయా. ద్వేషము ఉండడం వల్లనే పార్టీ ఎదగలేక పోతోంది. 
హరికృష్ణ, జూనియర్ NTR లు కూడా చంద్రబాబంటే అంత మక్కువగా లేరు. బాలకృష్ణ ఒక్కరే చంద్రబాబు ను  కాపాడలేరు.  ఆయన మాట్లాడితే ఆయనకు తప్ప వేరే వారికి అర్ధం అయ్యే పరిస్తితి లేదు. చాల మంది ఈ ఉప ఎన్నికల వరకు వేచి చూస్తున్నారు.  చంద్రబాబు తానొక్కడే నాయకుడునన్న ధోరణి నుంచి బయటపడకపోతే పార్టీ బతికి బట్ట కట్టడం కష్టమే.
 
 


Friday, April 20, 2012

AGNI-5 TEST FIRED SUCESSFULLY


‘అగ్ని’ శిఖ... ధగధగ (From: Sakshi daily)

అగ్రరాజ్యాలు చిన్నచూపు చూసినా.. స్వశక్తితో సిద్ధం చేసుకున్న అగ్ని -5 ఖండాంతర క్షిపణి తొలి ప్రయోగం విజయవంతమైంది.



భారత రక్షణ రంగంలో మరపురాని విజయమిది. భారతీయుడిగా ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ క్షణమిది.. అగ్రరాజ్యాలు చిన్నచూపు చూసినా.. స్వశక్తితో సిద్ధం చేసుకున్న అగ్ని -5 ఖండాంతర క్షిపణి తొలి ప్రయోగం విజయవంతమైంది. దీని ఉద్దేశం ఇతరులపై దాడి చేయడం కాకపోయినా... ఇతరులు దండెత్తకుండా నిరోధానికి ఇది నిజంగా ఆగ్నేయాస్త్రమే! భారత్ సాధించిన ఈ తాజా ఘన విజయం... వివరాలు.. విశేషాలు...

వినూత్న టెక్నాలజీతో పరిధి 40 శాతం పెంపు!
అగ్రరాజ్యాల టెక్నాలజీ నిషేధాలను తోసిరాజంటూ భారత్ క్షిపణి వ్యవస్థల అభివృద్ధిలో విజయాలు సాధిస్తోంది. 2008లో భారతీయ శాస్త్రవేత్తలు చేసిన ఓ ప్రకటన దీనికి తార్కాణం. క్షిపణలు, ఉపగ్రహాలను మోసుకెళ్లే రాకెట్ల పరిధిని పెంచేందుకు తాము ఓ వినూత్న టెక్నాలజీని అభివృద్ధి చేశామన్నది దాని సారాంశం. రాకెట్‌పైభాగంలో ఉపగ్రహ/క్షిపణి ఉన్న భాగంపైన క్రోమియంతో చేసిన ఓ ప్రత్యేక పదార్థాన్ని పూతగా పూయడం వల్ల ఇది సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు.

అత్యధిక వేడిమి, వేగంతో దూసుకెళ్లేటప్పుడు ఈ పదార్థం ఆవిరై ఆ ప్రాంతం చుట్టూ ఓ పలుచటి వాయు పొరను ఏర్పాటు చేస్తుంది. ఫలితంగా ఉపగ్రహం/క్షిపణికి ఎదురయ్యే గాలి నిరోధం 47 శాతం వరకూ తగ్గుతుంది. ఈ టెక్నాలజీ ద్వారా ఒక్కో క్షిపణి పరిధి కనీసం 40 శాతం పెరగుతుందని అంచనా. అంటే అగ్ని -5 ప్రస్తుత పరిధి 5,000 కిలోమీటర్లు ఉంటే ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే 7,000 కిలోమీటర్లకు పెంచుకోవచ్చునన్నమాట.

మొబైల్ లాంఛర్:
ఖండాంతర క్షిపణులను ప్రయోగించేందుకు సాధారణంగా రెయిల్ లాంచర్ వ్యవస్థలను వాడతారు. అగ్రరాజ్యాలు మాత్రం మొబైల్ లాంఛర్లు ఉపయోగిస్తాయి. భారత్ అగ్ని -5 కోసం తొలిసారి పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్న కానిస్టర్ (గొట్టంలాంటి నిర్మాణం)ను ఉపయోగిస్తోంది. దృఢమైన ఉక్కు సమ్మేళనాలతో తయారైన ఈ కానిస్టర్ లోపల గాలి చొరబడకుండా సీల్ చేస్తారు.

కొన్నేళ్లపాటు క్షిపణిణి సురక్షితంగా ఉంచేందుకు ఇది అవసరం. ప్రయోగ సమయంలో వెలువడే 300 నుంచి 400 టన్నుల చోదకశక్తిని తట్టుకునేలా రూపొందించారు. మొబైల్ లాంఛర్ వ్యవస్థ ఉండటం వల్ల అగ్ని -5ను అవసరమైన చోటికి రోడ్డుపైనైనా సులువుగా తరలించవచ్చు. అక్కడికక్కడే ప్రయోగించవచ్చు కూడా.

అగ్ని పుత్రి... టెస్సీ థామస్
అగ్ని శ్రేణి విజయం వెనుక భారత శాస్త్రవేత్తల కృషి ఎంతన్నది ప్రపంచం మొత్తానికి తెలిసినా.. ఈ అద్భుతం వెనుక ఉన్న మరో కీలక వ్యక్తి టెస్సీ థామస్. రక్షణ రంగంలో పురుషాధిక్యతను తోసిరాజని అగ్ని-5 ప్రాజెక్ట్ డెరైక్టర్ స్థాయికి ఎదిగిన టెస్సీ ‘అగ్ని పుత్రి’గా చరిత్ర సృష్టించారు. కేరళలోని అలెప్పీలో జన్మించిన టెస్సీ తిషూర్ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి బీటెక్ పట్టా పొందారు. పుణేలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్మమెంట్ టెక్నాలజీలో గెడైడ్ మిసైల్ విభాగంలో ఎంటెక్ చదివారు.

రాడార్లు, క్షిపణులపై చిన్నప్పటి నుంచి పెంచుకున్న మక్కువను తీర్చుకునేందుకు 1988లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో చేరేలా చేసింది. అగ్ని - 3కి అసోసియేట్ ప్రాజెక్ట్ డెరైక్టర్‌గా పనిచేసిన టెస్సీ ఆ తరువాత అగ్ని -4 ప్రాజెక్టులోనూ ప్రాజెక్ట్ డెరైక్టర్ హోదాలో పనిచేశారు. 400 మంది శాస్త్రవేత్తలున్న అగ్ని-5లో పనిచేస్తున్న మహిళగా మీకేమీ ఇబ్బందిగా ఉండదా? అని ప్రశ్నిస్తే...‘‘ శాస్త్రవేత్తలకు లింగభేదాలు ఉండవు. అలా ఉంటేనే కొత్త విషయాలు నేర్చుకోగలం.. ముందుకెళ్లగలం’’ అంటారు.

టెస్సీ... తన వృత్తికి ఎంతగా కట్టుబడి ఉంటారంటే... 2006లో అగ్ని-4 క్షిపణి ప్రయోగానికి హాజరయ్యేందుకు జబ్బుపడ్డ తన కుమారుడి తేజస్‌ని ఇంట్లోనే వదిలి వచ్చేశారు. ఇందుకు తేజస్ కూడా పెద్దగా బాధపడలేదట. ‘‘అమ్మ దేశానికి సేవ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటివి తప్పవు. నాకు అవసరమైన పలు సందర్భాల్లో అమ్మ నాకు అందుబాటులోనే ఉంది’’ అంటారు. టెస్సీ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లాబొరేటరీలో పనిచేస్తున్నారు.

ఆరవ తరం అగ్ని వస్తోందా?
అగ్ని -5 క్షిపణి ప్రయోగం విజయవంతం కాకముందే తరువాతి తరం అగ్ని - 6 క్షిపణి తయారీకి భారత్ ఏర్పాట్లు చేస్తోందని వార్తలొస్తున్నాయి. జలాంతర్గాముల నుంచి, నేలపై నుంచి కూడా ప్రయోగించగల సామర్థ్యమున్న అగ్ని -6 పరిధి ఆరు వేల నుంచి పదివేల కిలోమీటర్లు ఉంటుందని అంచనా. భారత్‌కు ఈ స్థాయి క్షిపణి తయారీ ఆలోచన 2009 వరకూ లేదని, గత ఏడాదే దీనిపై నిర్ణయం జరిగిందని తెలుస్తోంది. ‘సూర్య’ అన్న సంకేత నామంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు కేంద్రం కూడా ఆమోదం కూడా తెలిపినట్లు గత ఏడాది వార్తలొచ్చాయి.

ఒక్క క్షిపణి.. పది లక్ష్యాలు:
అగ్ని -5కున్న మరో ప్రత్యేకత ఇది. ఒక క్షిపణి... ఒక లక్ష్యం అని కాకుండా ఒకే క్షిపణితో బహుళ లక్ష్యాలను ఛేదించేందుకు ఉపయోగపడే ఏర్పాటిది. వెయ్యి కిలోల బరువున్న అణు క్షిపణి లేదంటే అంతే బరువుండే మూడు నుంచి పది చిన్న సైజు క్షిపణులను ఏర్పాటు చేసుకోవచ్చు. శత్రు స్థావరాలు వందల కిలోమీటర్ల ఎడంగా ఉన్నప్పటికీ ఈ చిన్న క్షిపణులు ఒకేసారి వాటిని ఢీకొట్టగలవు. లేదంటే రెండు మూడు చిన్న క్షిపణులను ఒకే లక్ష్యంపై వరుసగా ఢీకొట్టేలా చేయవచ్చు.

చైనా అధిపత్యానికి చెక్!
అగ్ని-5 భారత్ తయారు చేసిన తొలి ఖండాంతర క్షిపణి. అయితే దీని ప్రాముఖ్యతకు ఇదొక్కటే కారణం కాదు. భౌగోళికంగా మన దేశం ఉన్న ప్రాంతం... పాకిస్థాన్, చైనా వంటి పొరుగు దేశాలతో ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుంటే ఈ ఖండాంతర క్షిపణి ప్రయోగం విజయవంతం కావడం ఎంత కీలకమో అర్థమవుతుంది. దాయాది పాకిస్థాన్‌తో వైరం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేకున్నా చాపకింద నీరులా తన ప్రాభవాన్ని పెంచుకుంటున్న చైనా నుంచే మనకు ఎక్కువ ముప్పు ఉంటుందని రక్షణ నిపుణుల అంచనా.

ఇందుకు తగ్గట్టుగానే ఈ దేశంతో మనకు చాలాకాలంగా సరిహద్దు వివాదాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక గురువు దలైలామాకు మద్దతు పలుకుతున్నామన్న కారణంగా ఇటీవల చైనా టిబెట్ ప్రాంతంలో అణు క్షిపణులను మోహరించిందని ఇటీవలే వార్తలొచ్చాయి. ఇండొనేసియా ప్రాంతంలో చమురు బావులకు సంబంధించి కూడా ఇరుదేశాలు ఇటీవల దౌత్యపరమైన మాటల యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే.

Thursday, April 5, 2012

TELUGU PRAJALU ENTA DURADRUSTAVANTULU


ఆంధ్రప్రదేశ్ పాలకులకు ప్రజలు  పరిపాలన అంటే చాలా తేలిక భావం ఉన్నట్లు కనపడుతోంది. బొత్స సత్యనారాయణ లాంటి వాడిని ప్రదేశ్ కాంగ్రెస్స్ అధ్యక్ష్డుగా తెలిసి ఎవ్వరు పెట్టారు. జాతీయ పార్టీ ఐన కాంగ్రెస్స్ ఇంత చీప్ రాజకీయ నాయకుడిని ఏకంగా  పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించిదంటే పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పార్టీ మీద ఎంత అవగాహన , కమాండు ఉన్నదో అర్ధమవుతోంది. ముఖ్యమంత్రి  కిరణ్కుమార్ రెడ్డి కి రాజకీయంగా పెద్ద పలుకుబడి ప్రజల్లో లేదన్న విషయం అందరికి తెలుసు. ఐతే బొత్స సత్యనారాయణ అంత చీప్ మనిషి మాత్రం కాదు. కాస్త మర్యాద, మన్నన  తెలిసినవాడు. ఇటువంటివాడు  బొత్స లాంటి వాని ముందు పరిపాలన సాగించడం కొద్దిగా  కష్టమే. బ్రాంది షా పులమీద షాపులు పెట్టుకొని బతికేవాడికి పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే పార్టీ పరువు ఎలా బతికి బట్ట కడుతుంది. ఎంతో ఆదరించి పదవులు ఇచ్చిన వై ఎస్స్ రాజశేఖర రెడ్డినే చనిపోయినతరువాత నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే కిరణ్కుమార్ రెడ్డి ఎంత?
బొత్స సత్యనారాయణ అనేకసార్లు తన సొంత జిల్లాలో విజయం సాధించవచ్చు. జిల్లాలో అతనికి ఉన్న పేరేమిటి? ఒక రౌడి లాగ ప్రవర్తిచడం తప్ప గౌరవనీయ రాజకీయ నాయకునిగా ఎవరైనా గుర్తిస్తారా?
రాజశేఖర రెడ్డి ఇతనికి చాలా గౌరవం ఇచ్చి తప్పుచేశాడు. ఆయన బతికికుంటే ఇలా మాట్లడdaనుకోండి...
సోనియాగాంధి కి తెలియకపోవడం  ఆజాద్ లాంటి వారిని డబ్బులతోనో లేదా మరోరకంగానో ఆకట్టుకొని ఇటువంటి పదవులు పొందడడం వల్ల భాధలు పాడేది తెలుగు ప్రజలు గాని వారు కాదు కదా.
మద్యం సిండికెట్ల విషయం లో ఇంత నిజాలు బయటపడ్డా కాంగ్రెస్స్ హై కమాండు అతనిపై చర్య తీసుకోలేకపాయిందంటే  ఎంత దౌర్భాగ్యం.
ఇదంతా సిఎం కిరణ్కుమార్ దురదృష్టం? ఇటువంటి సమయం లో సిఎం పదవిని అంటి పెట్టుకొని ఉండాలా?

Wednesday, March 21, 2012

Great shame to Congress and TDP in AP bye elections


Once again the Congress and TDP have bowed down to the people’s judgment in Andhra Pradesh where the both parties have not opened at least the account.
Both parties have contested all the seven bye polls and lost to TRS in Telangana and YSR Congress party in Kovur of Coastal Andhra.
TRS had contested in five constituencies in Telangana (Adilabad, Mahaboobnagar, Kollapur, Station Ghanapur and Kamareddy) and backed an independent candidate at Nagar Kurnool.  The seventh constituency Kovur of Nellore District from where YSR Congress has contested.
Congress and TDP both are far behind to the TRS and YSR Congress in Kovur. BJP has given a tough fight in Mahaboobnagar and finally  got out with a slender margin
Already three constituencies results have been declared where TRS candidates Gampa Govardhan from Kamareddy won by the majority of 44,465 on his immediate rival Congress party candidate and the TDP has lost its deposit. In another constituency Dr. Rajaiah of TRS has defeated the TDP candidate Kadiam Srihari by a margin of 32,765. Here Congress party got third place. BJP has given a tough fight in Mahaboobnagar and finally TRS candidate Mr. Ibrahim has won by a slender margin of 610 votes over his BJP rival.
In the all remaining constituencies eigter TRS or backed by TRS are in huge leads and YSR Congress Candidate N.Prasanna Kumar Reddy is leading by more than 20,000 votes over his TDP rival S.Chandra Mohan Reddy.