Monday, May 14, 2012

Chiranjeevi in great difficulties 
Chiranjeevi the Rajya Sabha member and a popular actor and politician of Andhra Pradesh is in great difficulties. Till the detection of 35 crores of rupees from his own son-in-law in chennai is a clean boy. But after the incident his prestige has been totally damaged and gone to utmost lower level.
పీకల్లోతు కష్టాల్లో చిరంజీవి 

రాజకీయనాయకుల నిజస్వరూపం ఒక్కక్కటిగా బయటపడుతోంది. వాళ్ళ దగ్గర డబ్బులు ఎంత విచ్చలవిడిగా ఉన్నాయి అనేది చ్చేన్నైలో కాంగ్రెస్స్ నాయకుడు రాజ్యసభ ఎంపీ చిరంజీవి అల్లుడు గదిలో  ఐటీ అధికారులు పట్టుకొన్న సొమ్ము చూస్తుంటే తెలుస్తోంది. గడియాలో మంచం కింద 35 కోట్ల రూపాయలు  దాయడమంటే మాటలేమి కాదు. ఐటీ  శాఖ అధికారులే  వామ్మో డబ్బులు అనే విధంగా  అంటున్నారంటే ఇది సామాన్య విషయమేమి కాదు. దీనికి చిరంజీవి తప్పకుండా వివరణ ఇచ్చుకోవలసి ఉంటుంది. చిరంజీవి చెబుతున్నట్లు తన వియ్యంకుడి వియంకుడికి రకరకాల వ్యాపారాలు ఉన్నంతమాత్రాన ఇంట  పెద్దమొత్తంలో డబ్బులు దాచి ఉంచవచ్చు అని చెప్పగానే దానిని నమ్మి వదిలేయాల్సిన అవసరం లేదు. సాధరణంగా తన వియంకుడి వియ్యంకుడు నల్ల డబ్బును చిరంజీవి అల్లుడు దగ్గర దాయల్సిన అవసరం లేదు. ఒక వేల దాస్తనన్నా అంట ఈజీ గా ఎవ్వరు ఒప్పుకోరు. ప్రతి వాడికి ఎంతోకొంత భయం ఉంటుంది. తన మామ చిరంజీవి రాజకీయనాయకుడు, రాజ్యసభ సభ్యుడు అవ్వడం చేత కేంద్రంలో ఉన్న కాంగ్రెస్స్ ప్రభుత్వం దగ్గర పలుకుబడి ఉండడం చేత ఆయన దాయమంటే దాచే  అవకాసం ఉంది. కాస్త కూస్త డబ్బు కాదు ,,,,,35 కోట్ల రూపాయలంటే తమాషా కాదు. ఇంతకీ అంట డబ్బు అక్కడకి ఎలా చేరినట్లు? పన్ను ఎగకొట్టి అంట డబ్బును దాచారా? లేదా తిరుపతి ఎన్నికల కోసం కాంగ్రెస్స్ పార్టీ  నుంచి వచ్చిన డబ్బును అక్కడ దాచారా? ఇవన్ని లోతుగా విచారణ జరిపితేనే గాని తెలిసే విషయాలు కాదు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కోట్లాది రూపాయలు అభ్యర్దులనుంచి దండుకున్నారని పెద్ద ప్రచ్చారం జరిగినమాట  వాస్తవం. అపాట్లో తాము ఒళ్ల చిల్లిగావ్వను కూడా అభ్యర్దులనుంచి తీసుకోలేదని చింజీవి ఆయన బావమరిది ఖండిన్చ్చారు. మరి ఇప్పుడు అన్ని డబ్బులు చిరంజీవి అల్లుడు గదిలో దొరికాయి కాబట్టి ముందుగా అతన్ని అర్రెస్ట్ చేస్తారా ?  చిరంజ్జేవి ఈ సమస్య నుంచి ఎలా బయట పడతారు.

No comments: