Friday, May 11, 2012

సాక్షి ని మూయించడమే అందరి ఏకైక లక్ష్యం

 Closure of sakshi is only the aim of Kiran kumar government.

సాక్షి ని మూయించడమే అందరి ఏకైక లక్ష్యం 


సాక్షి ని ఆర్ధిక పరంగా నిర్వీర్యం చేయాలన్న కాంగ్రెస్స్ ప్రభుత్వ ఆలోచన సఫలీకృతం అవుతుందా ? ధర్మిలా జగన్మోహనరెడ్డి ని ఆయన రాజకీయ పార్టీని కోలుకోలేనివిధంగా అనగ  తొక్క గలరా ? దీని ఫలితంగా రాబోయే ఉప ఎన్నికల లో కాంగ్రెస్స్ ,తెలుగుదేశం పార్టీలు ఏమైనా లబ్ది పొండుతాయా 

 ? ఇవన్ని ప్రస్తుతం 
ప్రతి ప్రజాస్వామ్య వాడి మనస్సులో కదలాదతున్న ప్రశ్నలు.

ఆంధ్రప్రదేశ్లో  రాజకీయాలు వ్యాపారాలు కులం తో ముడిపడి ఉన్నాయనేది నగ్న సత్యం . ఆంధ్రప్రభ , ఆంధ్రపత్రిక పెట్టిన రోజుల్లో ఈ కుల ప్రభావం పెద్దగా కనపడక పోవచ్చు . ఆంధ్ర జ్యోతి ని ప్రారంభించిన రోజుల్లో కూడా ఇది  అంతగా మొగ్గతోడగా లేదు . 35 ఏళ్ళ క్రితం ఈనాదు దిన పత్రిక ను ప్రారంభించినప్పుడు కూడా ప్రజలు కులాలకు అతీతంగానే ఆదరించారు. ఎన్టీరామారావు 1982లో తెలుగుదేశం పార్టీని స్తా పించినప్పుడు కులాల రగడ ప్రారంభమైంది. ఆయన ప్రారంభించిన ఆ పార్టీ కులాల కు అతీతంగానే ప్రజల్లోకి వెళ్ళింది. ప్రజల అభిమానాన్ని పొందింది . అయితే కొందరి మనస్సుల్లో ఉన్న చెడు వ్యాపార ఉద్దేశ్యం తెలుగుదేశం పార్టీకి కులం ఆపాదించి పెట్టింది. కమ్మ కులానికి చెందిన చెరుకూరు రామోజీరావు మనస్సులో కులాన్ని ఊహించుకొని ఎన్టీరామారావు పార్టీని సమర్ధిస్తూ ఈనాడు దినపత్రిక తన అంతరంగాన్ని బయటపెట్టుకొండి. ఇది గ్రహించని అమాయక పాతకులు  ఎన్టీరామారావు స్తాపించిన తెలుగుదేశం పార్టికి 1983 ఎన్నికలలో అధికారం లోకి తీసుకువచ్చారు. ఆతరువాత  నాదెండ్ల భాస్కరరావు ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ తో కుమ్ముకై వైద్యానికి అమెరికా వెళ్ళిన రామారావుపై కుట్ర పన్ని ఆయన రాగానే కొద్దిమంది ఏమ్మేలఎలతోనే కాంగ్రెస్స్ అధినేత్రి ఇందిరాగాంధీ పరోక్ష సహకారం తో అప్పటి గవర్నరు రాంలాల్ ద్వారా పడగొట్టి భాస్కరరావు ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రంలో ఇందిరాగాంధి నిరంకుశ విధానానికి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో తిరిగి రామరాను ముఖ్యమంత్రి  పీట్టం మీద కూర్చో పెట్టక తప్పలేదు.
                 రామారాకు ప్రజల్లో ఉన్న మద్దతు తనవల్లనే వచ్చిందన్న రామోజీరావు భావనలతో రామారావు ఏకీభవించక  పత్రిక ను అడ్డం పెట్టుకొని తనను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని గ్రహించిన ఆయన రామోజీరావు సామ్రాజ్య విస్తరణకు అడ్డు కట్టలు వేస్తూ వచ్చాడు. 1989 ఎన్నికల సమయంలో రామారావు సభలకు జనం రావడం ల్లేదని ఓడిపోవడం ఖాయమని  రాతలు రాసుకుంటూ వచ్చాడు. ఆయితే రామారావు తనకు 222 సీట్లు వస్తాయంటూ ప్రచారసభలలో చెప్పినట్లు గా 222 సీట్లు వచ్చి కూర్చున్నాయి. దీనితో దిమ్మతిరిగిన రామోజీరావు
ఇక తన పప్పులు రామారావు దగ్గర వుదకడం  కష్టమని తెలుసుకొన్న  ఆయన అల్లుడు చంద్రబాబును అడ్డం పెట్టుకొని ఓ మంచి అవకాసం చూసుకొని ఢిల్లీ కాంగ్రెస్స్ పెద్దల అండతో రామారావు ప్రభుత్వాన్ని  కూల్చి పారేసాడు. తనకు కావాల్సిన చంద్రబాబుని ముఖ్యమంత్రి స్తానంలో కూర్చోబెట్టుకుని  రామోజీ ఫిలిం సిటీకి కావాల్సిన భూములను అడ్డగోలుగా సంపాదించుకొని ఒక మహత్తర శక్తిగా రాష్ట్రం ఎదిగాడు. ఆనాటినుంచి తనుబతికుండగా వేరే పత్రిక బతికిబట్ట కట్టకూడ 
దన్న కార్యక్రమాన్ని తోమ్మిదేల్ల్లపాటు కొనసాగించ్చాడు. రామోజీరావు , చంద్రబాబు ఆగడాలకు 2004 ఎన్నికలలో ప్రజలు చెక్ చెప్పారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా అవ్వకుండా ఉండేందుకు గూడ కొంతమంది కాంగ్రెస్స్ ప్రముఖులతో కలసి ప్రయత్నాలు చేసిన అవి పార లేదు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత రాజముండ్రి పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరునకుమార్ ఈనాడు గ్రూపు సంస్తాలలో ఒక్క ఈనాడు మినహా అన్ని నస్తాలలోనే నడుస్తున్నాయని చేపు చెపుతూ మార్గదర్శి ఫిననాసియర్స్ ద్వారా రిజర్వు బ్యాంకు అనుమతులు లేకుండా రెండు వేల కోట్లకు పైగా  ప్రజలనుంచి డిపాజిట్లు  సేకరించి నట్లు ప్రకతిన్చ్చాడు. దాంతో రామోజిరావుకు ఒక్క సారిగా ఎదురు దెబ్బ తగిలింది. రామోజీరావు ఆర్ధిక నేరానికి పాల్పడినట్లు అందరికి తెలిసిపోయింది . అంతవరకూ అందరికీ సుద్దులు చెబుతుండే రామోజీరావు ఇతరులకు సుద్దులు చెప్పడం మానేసాడు. ఇంత జరిగినా ఈనాడు ఖాతాలను రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఎన్నడు ప్రకటనలను నిలిపివేయడం గాని కర్రెంట్ ఖాతాలను స్తంభిపచేయడం గాని చేయలేదు. రామోజీరావు ఇనతగా ఆర్ధిక మోసానికి  పాల్పడ్డా తొమ్మిది సంత్సరాలు ముఖ్యమంత్రిగా చేసనంటూ చెప్పుకొనే చంద్రబాబు ఆయన చేసింది తప్పని ఏనాడూ చెప్పాలేదు. వాటిని ఈనాడు లాంటి సంస్తకు తరలించినా తప్పుకాలేదు. ఆ తరువాత దొంగ దారి ద్వారా ముఖేష్ అంబాని నుంచి డబ్బులు తెప్పించి ఈనాడులో పెట్టుబడులు పెట్టిన అది తప్పు కాలేదు. అన్ని బయటకు వచ్చే సరికి తన వాటాలను అమ్ముకోన్నట్లు చెప్పి తప్పును కప్పిపుచ్చుకొన్నారు.

సాక్షి పత్రికను రాజశేఖర రెడ్డి తన కుమారుడు జగన్మోహన రెడ్డి ద్వారా స్తాపించిన నాటినుంచి రామోజిరాకు చంద్రబాబు కు  ఒకటే మంట . ఆనాడు సాక్షి ప్రారభ వేడుకకు కుమారుడు తరపున ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి  పిలిచినా  రాజకీయాలలో కొత్త వరవడి తెచ్చానని  సొంత కోతలు కోసుకొనే చంద్రబాబు కనీస మర్యాదగా రాలేదనుకోండి. అన్నిటికంటే మంట వారిద్దరికీ సాక్షి మీద ఏమిటంటే ఈనాడుతో సమానంగా  సర్కులేషన్ వుండడం. రామోజీరావు బండరాన్నత బయటపెడుతుండడం. గతంలో అయితే ఈనాడు రాసిందే రాత  ఈటీవి పాడిందే పాట. ఇప్పుడు ఆ పరిస్తితి లేదు . గుత్తాధి పత్యానికి తేరా పడింది. ఒకళ్ళ గుట్టు ఎవ్వరు అడక్కుండానే రెండు పత్రికలలో వారే రాసుకుంటున్నారు. పాతకులకు ఏంటో సదుపాయం గా ఉంది.
రాజశేఖర రెడ్డి చనిపాయింతరు వాత జగన్మోహన రెడ్డి కి  సోనియాగాంధికి సయోధ్య కుదరలేదు.  చివరకు జగన్మోహన రెడ్డి సొంత గూడు ఏర్పరుచ్కొన్నాడు. అంతవరకూ కాంగ్రెస్స్ పార్టీ ఉన్నా రెడ్డ్లకు దానిలో ప్రధాన పాత్ర ఉన్నా అది వారి సొంత  ఆస్తిగా ఉండేదికాదు.  జగన్మోహనరెడ్డిని ఏనాడైతే సోనియాగాంధీ లేక్కచేయలేదో రెడ్డ్ల కు  కొంత మనస్తాపం కలిగింది. రెడ్డ్ల పౌరుషం దెబ్బతింది. జగన్మోహన రెడ్డి ఎప్పుడైతే సొంత పార్టీ పెట్టాడో అప్పుడే రెడ్డ్డ్ల లో ఎక్కువ శాతం మంది ఆ పార్టికి  అంకితం అయిపోయారు. దాంతో తెలుగుదేశం పార్టీ  చంద్రబాబు  నాయకత్వంలో కమ్మ వారి పార్టీ గా మారిపోయిందో  జగన్మోహనరెడ్డి వై ఎస్ ఆర్ కాంగ్రెస్స్ పార్టీ రెడ్డ్ల పార్టీ గ రూపు సంతరించుకుంది. అదేవిధంగా సాక్షి పెట్టేంతవరకు అందరి పత్రికగా ఉన్న ఈనాడు కమ్మ వారి పత్రికగా సాక్షి రెడ్డ్ల పత్రికగా ముద్ర వేసుకొన్నాయి. సాక్షి పత్రిక సర్కులతిఒన్ రోజురోజుకు పెరిగిపోతుండడం సాక్షి టీవి ప్రేక్ష కాదరణ పొండుతుండడం   చంద్రబాబు,  రామోజీరావు లకు ఈర్ష్య గా  మారింది. అదృష్టవశాత్తు జగన్ కాంగ్రెస్స్ లోంచి వెళ్లిపోవడంతో ఆ పార్టీ పెద్దలకు జగన్ మీద ఉన్న కోపాని పెంచేందుకు వారికి 
 అండగా ఈనాడు పత్రికలో ఉన్నవి లేనివి  రాసేందుకు రామోజీ సహకరిస్తుండడం తో అందరు తమ పని సజావుగా జరిగి పోతోందని చంకలు  గుడ్డు కొంటున్నారు.

ఇదంతా ఎందుకయ్యా అంటే జూన్ 12 న జరగబోయే 18 ఉప ఎన్నికలో జగన్ పార్టీ చిత్తుగా  ఓడిపోవాలనేది వారి ఆశయం. ఆ తరువాత సాక్షి దినపత్రికని సాక్షి టీవిని శాశ్వతంగా మూసివేయించి జగన్ ను జైల్లో పెట్టిన్చాలనేదే వారి ఆలోచన. అప్పుడు కాంగ్రెస్స్ వారి కి జగన్ ప్రతిబందకం తోలిగిపోతుంది. చంద్రబాబుకు రామోజీకి చిరకాల కోరిక అయిన సాక్షి పేపర్ సాక్షి టీవి కనపడవు.  ఇవన్నీ జరుగుతాయో లేదో కనీసం జూన్ 12 ఎన్నికలు 15 న వాటి ఫలితాల వరకు వేచి చూడాలి. సిబీ ఐ కి కూడా అదే  గడువు అవ్వచ్చు.











No comments: