Wednesday, May 30, 2012
Tuesday, May 29, 2012
Monday, May 28, 2012
Saturday, May 19, 2012
Friday, May 18, 2012
ఆంద్ర ప్రదేశ్లో గురివింద గింజలు.
ఆంద్ర ప్రదేశ్లో గురివింద గింజలు.
ఇది 18/5/12 గురువారం సాక్షి దిన పత్రికలో వచ్చిన వ్యాసం . అక్రమ పెట్టుబడులతో జగన్ సాక్షి దినపత్రికను పెట్టాడని చంద్రబాబు ఆయన అనుంగు మిత్రులు రామోజీ రావు , రాధాకృష్ణ లు ఒకటే గొంతు చించు కొంటున్నారు. ఇంతకీ వారేమన్న నీతిమంతులా అంటే అదికాదు. ఒక్క విషయం మాట్లాడదాం, సాక్షి పెట్టేంతవరకు తెలుగు జర్నలిస్టులు ఈనాడు పత్రికలో గాదిదచాకిరీ చేసే పనివారు . ఒకరకంగా రామోజిరావుకు కొన్ని వనేలమంది కొన్నేళ్ళపాటు వెట్టి చేసారు. సాక్షి వచినతరువాత వారికి కొంత గౌరవం దక్కింది. వారూ ఉద్యోగస్తులే అన్న భావన ప్రజల్లో కలిగింది. చాలామంది సాక్షి పత్రిక వచ్చినందుకు సంతోషించారు. కేవలం ఒక్క చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ లు తప్ప. ఇదేదో నేను వారిమీద కక్ష కట్టి కావాలని రాయడం లేదు. ఈనాడు పేపర్లో పెళ్ళాం పిల్లలను గూడ పట్టించుకోకుండా గాదిదచ్చాకిరీ చేసిన ఒకడిగా రాస్తున్నాను. సాక్షి వచ్చిన తరువాత పెద్ద పెద్ద జీతాలు ఇవ్వాల్సి వచిందే నాన్న మంటతో రామోజీరావు ఉన్నాడు. దానికి ఏదో విధంగా మద్దతు ఇస్తేనే చంద్రబాబు మనుగడ. లేకుంటే ఇంతే సంగతులు. మార్గదర్శిని అడ్డంపెట్టుకొని అడ్డగోలుగా ప్రజలనుంచి వెలది కోట్లు దండుకొంటే దానిపై ప్రభుత్వం కాసు పెడితే అది పత్రికా స్వేచ మీద దాడిగా చంద్రబాబు గొంతు సిన్చుకొన్నాడు.
ఆయన వేలాది ఎకరాలు పారిశ్రామికవేత్తలకు ఇచ్చి పరిశ్రమలను ప్రోచాహిస్తే అది డెవెలప్మెంట్. వేరేవాళ్ళు ఇస్తే అది అవినీతి. కేవలం ఒక సాక్షి పత్రికను పెట్టినందుకు చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ అడ్డగోలు రాతలు రాసి రాస్త్రాసాన్ని ఎంత బ్రస్టు పట్టిసున్నారు? దీనిని చూస్తూ పనికిమాలిన కాంగ్రెస్స్ నేతలు ఎంతగా అభినందిస్తున్నారూ. నిజంగా తెలుగు వారికి దొరికిన ఈ పనికిమాలిన నేతల గురించి ఎంత బాధ పడాలో గదా?
Thursday, May 17, 2012
Chiranjeevi meets Sonia (soniyaanu kalasina Chiranjeevi)
తన చుట్టూ ముసురుకొన్న విమర్సల నేపధ్యంలో రాజ్యసభ సభ్యులు చిరంజీవి పార్టీ అధినేత్రి సొనియా గాంధీతో దిల్లీలో సమావేశమయ్యారు. చెన్నైలో ని తన అల్లుడు ఇంట్లో 35 కోట్ల రూపాయల పెద్ద మొత్తం ఐటి అధికారులకు దొరికిన నేపధ్యంలో సోనియా గాంధీకి వివరణ ఇచుకున్నట్లు చెబుతున్నప్పటికి ఈ కేసు నుంచి తనను తన బంధువులను బయటపదేయవలసిన్డిగా కోరేందుకే వెళ్ళినట్లు పలువురు విమర్శలు చేస్తున్నారు. తనకు మాత్రం ఈ డబ్బుతో ఎటువంటి సంభంధం లేదని చెప్పినట్లు వార్తలు కొన్ని పత్రికలలో వచ్చాయి. నిజానికి ఆయన గురువారం నుంచి నెల్లూరులో ప్రచారం నిర్వహించవలసి ఉంది. ఎదిఎమైన సొనియ గాంధికి చిరంజీవిని గుప్పిట్లో పెట్టుకొని ఆడించేందుకు ఇది పెద్ద అస్త్రంగా మారనుంది. తరచుగా డెల్లి వెళ్లి తన మంత్రి పదవి సంగతి ఏమైందంటూ సోనియా గాంధిని చిరంజీవి అడుగుతుండేవాడు. ఈ సంఘటనతో మంత్రి పదవి గురించి అడగడం కాదు కదా ఐటి కేసు తీసివేయడం గురించి సోనియా గాంధీని బతిమిలాదికోవడమే చిరంజీవికి మిగులుతుంది.
Wednesday, May 16, 2012
CBI arrests Matrix Prasad in Jagan's assets case
In the case of Jagan;s disproporionate assets case the CBI has arrested Nimmagadda Prasad and IRS officer Brahmananda Reddy last night. Mr. Nimmagadda Prasad is a major investor in Jagan Group of companies and CBI is claiming that in the quid pro quo arrangement the Nimmagadda has invested in that big way.
popularly known as 'Matrix' Prasad because of his relation with pharmaceuticles questioned by CBI on several times regarding his Vanpic Project.
Latest: The CBI has produced Matrix Prasad and Brahmanandareddy in CBI court and the judge has remanded them till 30th of this month. later they have been sent to Chanchalaguda central jail.
popularly known as 'Matrix' Prasad because of his relation with pharmaceuticles questioned by CBI on several times regarding his Vanpic Project.
Latest: The CBI has produced Matrix Prasad and Brahmanandareddy in CBI court and the judge has remanded them till 30th of this month. later they have been sent to Chanchalaguda central jail.
Monday, May 14, 2012
Chiranjeevi in great difficulties
Chiranjeevi the Rajya Sabha member and a popular actor and politician of Andhra Pradesh is in great difficulties. Till the detection of 35 crores of rupees from his own son-in-law in chennai is a clean boy. But after the incident his prestige has been totally damaged and gone to utmost lower level.
Chiranjeevi the Rajya Sabha member and a popular actor and politician of Andhra Pradesh is in great difficulties. Till the detection of 35 crores of rupees from his own son-in-law in chennai is a clean boy. But after the incident his prestige has been totally damaged and gone to utmost lower level.
పీకల్లోతు కష్టాల్లో చిరంజీవి
రాజకీయనాయకుల నిజస్వరూపం ఒక్కక్కటిగా బయటపడుతోంది. వాళ్ళ దగ్గర డబ్బులు ఎంత విచ్చలవిడిగా ఉన్నాయి అనేది చ్చేన్నైలో కాంగ్రెస్స్ నాయకుడు రాజ్యసభ ఎంపీ చిరంజీవి అల్లుడు గదిలో ఐటీ అధికారులు పట్టుకొన్న సొమ్ము చూస్తుంటే తెలుస్తోంది. గడియాలో మంచం కింద 35 కోట్ల రూపాయలు దాయడమంటే మాటలేమి కాదు. ఐటీ శాఖ అధికారులే వామ్మో డబ్బులు అనే విధంగా అంటున్నారంటే ఇది సామాన్య విషయమేమి కాదు. దీనికి చిరంజీవి తప్పకుండా వివరణ ఇచ్చుకోవలసి ఉంటుంది. చిరంజీవి చెబుతున్నట్లు తన వియ్యంకుడి వియంకుడికి రకరకాల వ్యాపారాలు ఉన్నంతమాత్రాన ఇంట పెద్దమొత్తంలో డబ్బులు దాచి ఉంచవచ్చు అని చెప్పగానే దానిని నమ్మి వదిలేయాల్సిన అవసరం లేదు. సాధరణంగా తన వియంకుడి వియ్యంకుడు నల్ల డబ్బును చిరంజీవి అల్లుడు దగ్గర దాయల్సిన అవసరం లేదు. ఒక వేల దాస్తనన్నా అంట ఈజీ గా ఎవ్వరు ఒప్పుకోరు. ప్రతి వాడికి ఎంతోకొంత భయం ఉంటుంది. తన మామ చిరంజీవి రాజకీయనాయకుడు, రాజ్యసభ సభ్యుడు అవ్వడం చేత కేంద్రంలో ఉన్న కాంగ్రెస్స్ ప్రభుత్వం దగ్గర పలుకుబడి ఉండడం చేత ఆయన దాయమంటే దాచే అవకాసం ఉంది. కాస్త కూస్త డబ్బు కాదు ,,,,,35 కోట్ల రూపాయలంటే తమాషా కాదు. ఇంతకీ అంట డబ్బు అక్కడకి ఎలా చేరినట్లు? పన్ను ఎగకొట్టి అంట డబ్బును దాచారా? లేదా తిరుపతి ఎన్నికల కోసం కాంగ్రెస్స్ పార్టీ నుంచి వచ్చిన డబ్బును అక్కడ దాచారా? ఇవన్ని లోతుగా విచారణ జరిపితేనే గాని తెలిసే విషయాలు కాదు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కోట్లాది రూపాయలు అభ్యర్దులనుంచి దండుకున్నారని పెద్ద ప్రచ్చారం జరిగినమాట వాస్తవం. అపాట్లో తాము ఒళ్ల చిల్లిగావ్వను కూడా అభ్యర్దులనుంచి తీసుకోలేదని చింజీవి ఆయన బావమరిది ఖండిన్చ్చారు. మరి ఇప్పుడు అన్ని డబ్బులు చిరంజీవి అల్లుడు గదిలో దొరికాయి కాబట్టి ముందుగా అతన్ని అర్రెస్ట్ చేస్తారా ? చిరంజ్జేవి ఈ సమస్య నుంచి ఎలా బయట పడతారు.
Saturday, May 12, 2012
CBI actions may generate sympathy for Jagan: observers
The three charge-sheets filed against Y S Jaganmohan Reddy and
freezing of bank accounts of his Sakshi media house could be perceived
as a "political witch-hunt" in the ongoing election season in Andhra
Pradesh, observers feel.
Barring a few leaders in Congress and TDP, several others are questioning the manner and motive of the CBI investigation.
And the bottom line is the "sympathy" that the whole episode could potentially generate for Jagan ahead of the by-polls to 18 Assembly constituencies.
he "timing" of the summons and the freezing of bank accounts could not be lost on the political observers. Jagan's party, the YSR Congress, is the clear favourite in the by-elections and hence, obviously, is the prime target both for the ruling Congress and the principal opposition Telugu Desam, they say.
The political compulsions are more for the Congress to stop Jagan's juggernaut in the by-elections, lest its government will be in peril two years ahead of its original term.
Hence, it is employing every trick in its bag to rein in Jagan and thereby his YSR Congress, the observers feel.
Jagan's rise could spell doom for the TDP in the future, as it happened in the past (2009) when the erstwhile Praja Rajyam Party proved its nemesis.
Hence, the TDP too would like to see the back of Jagan.
Both the parties are going ahead only with a single-point agenda of targeting Jagan personally. Aiding these parties is the ongoing media war in the state that has left the scene completely polarised.
The prevailing scenario only exposes the Congress whose game plan could well backfire while the TDP could be caught in the crossfire.
The wave of support that Jagan (and Sakshi media) got following the freezing of bank accounts is being seen as a pointer to the things to come in the by-elections and also the political changes that it brings about.
Barring a few leaders in Congress and TDP, several others are questioning the manner and motive of the CBI investigation.
And the bottom line is the "sympathy" that the whole episode could potentially generate for Jagan ahead of the by-polls to 18 Assembly constituencies.
he "timing" of the summons and the freezing of bank accounts could not be lost on the political observers. Jagan's party, the YSR Congress, is the clear favourite in the by-elections and hence, obviously, is the prime target both for the ruling Congress and the principal opposition Telugu Desam, they say.
The political compulsions are more for the Congress to stop Jagan's juggernaut in the by-elections, lest its government will be in peril two years ahead of its original term.
Hence, it is employing every trick in its bag to rein in Jagan and thereby his YSR Congress, the observers feel.
Jagan's rise could spell doom for the TDP in the future, as it happened in the past (2009) when the erstwhile Praja Rajyam Party proved its nemesis.
Hence, the TDP too would like to see the back of Jagan.
Both the parties are going ahead only with a single-point agenda of targeting Jagan personally. Aiding these parties is the ongoing media war in the state that has left the scene completely polarised.
The prevailing scenario only exposes the Congress whose game plan could well backfire while the TDP could be caught in the crossfire.
The wave of support that Jagan (and Sakshi media) got following the freezing of bank accounts is being seen as a pointer to the things to come in the by-elections and also the political changes that it brings about.
Friday, May 11, 2012
సాక్షి ని మూయించడమే అందరి ఏకైక లక్ష్యం
సాక్షి ని ఆర్ధిక పరంగా నిర్వీర్యం చేయాలన్న కాంగ్రెస్స్ ప్రభుత్వ ఆలోచన సఫలీకృతం అవుతుందా ? ధర్మిలా జగన్మోహనరెడ్డి ని ఆయన రాజకీయ పార్టీని కోలుకోలేనివిధంగా అనగ తొక్క గలరా ? దీని ఫలితంగా రాబోయే ఉప ఎన్నికల లో కాంగ్రెస్స్ ,తెలుగుదేశం పార్టీలు ఏమైనా లబ్ది పొండుతాయా
? ఇవన్ని ప్రస్తుతం
ప్రతి ప్రజాస్వామ్య వాడి మనస్సులో కదలాదతున్న ప్రశ్నలు.
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వ్యాపారాలు కులం తో ముడిపడి ఉన్నాయనేది నగ్న సత్యం . ఆంధ్రప్రభ , ఆంధ్రపత్రిక పెట్టిన రోజుల్లో ఈ కుల ప్రభావం పెద్దగా కనపడక పోవచ్చు . ఆంధ్ర జ్యోతి ని ప్రారంభించిన రోజుల్లో కూడా ఇది అంతగా మొగ్గతోడగా లేదు . 35 ఏళ్ళ క్రితం ఈనాదు దిన పత్రిక ను ప్రారంభించినప్పుడు కూడా ప్రజలు కులాలకు అతీతంగానే ఆదరించారు. ఎన్టీరామారావు 1982లో తెలుగుదేశం పార్టీని స్తా పించినప్పుడు కులాల రగడ ప్రారంభమైంది. ఆయన ప్రారంభించిన ఆ పార్టీ కులాల కు అతీతంగానే ప్రజల్లోకి వెళ్ళింది. ప్రజల అభిమానాన్ని పొందింది . అయితే కొందరి మనస్సుల్లో ఉన్న చెడు వ్యాపార ఉద్దేశ్యం తెలుగుదేశం పార్టీకి కులం ఆపాదించి పెట్టింది. కమ్మ కులానికి చెందిన చెరుకూరు రామోజీరావు మనస్సులో కులాన్ని ఊహించుకొని ఎన్టీరామారావు పార్టీని సమర్ధిస్తూ ఈనాడు దినపత్రిక తన అంతరంగాన్ని బయటపెట్టుకొండి. ఇది గ్రహించని అమాయక పాతకులు ఎన్టీరామారావు స్తాపించిన తెలుగుదేశం పార్టికి 1983 ఎన్నికలలో అధికారం లోకి తీసుకువచ్చారు. ఆతరువాత నాదెండ్ల భాస్కరరావు ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ తో కుమ్ముకై వైద్యానికి అమెరికా వెళ్ళిన రామారావుపై కుట్ర పన్ని ఆయన రాగానే కొద్దిమంది ఏమ్మేలఎలతోనే కాంగ్రెస్స్ అధినేత్రి ఇందిరాగాంధీ పరోక్ష సహకారం తో అప్పటి గవర్నరు రాంలాల్ ద్వారా పడగొట్టి భాస్కరరావు ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రంలో ఇందిరాగాంధి నిరంకుశ విధానానికి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో తిరిగి రామరాను ముఖ్యమంత్రి పీట్టం మీద కూర్చో పెట్టక తప్పలేదు.
రామారాకు ప్రజల్లో ఉన్న మద్దతు తనవల్లనే వచ్చిందన్న రామోజీరావు భావనలతో రామారావు ఏకీభవించక పత్రిక ను అడ్డం పెట్టుకొని తనను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని గ్రహించిన ఆయన రామోజీరావు సామ్రాజ్య విస్తరణకు అడ్డు కట్టలు వేస్తూ వచ్చాడు. 1989 ఎన్నికల సమయంలో రామారావు సభలకు జనం రావడం ల్లేదని ఓడిపోవడం ఖాయమని రాతలు రాసుకుంటూ వచ్చాడు. ఆయితే రామారావు తనకు 222 సీట్లు వస్తాయంటూ ప్రచారసభలలో చెప్పినట్లు గా 222 సీట్లు వచ్చి కూర్చున్నాయి. దీనితో దిమ్మతిరిగిన రామోజీరావు
ఇక తన పప్పులు రామారావు దగ్గర వుదకడం కష్టమని తెలుసుకొన్న ఆయన అల్లుడు చంద్రబాబును అడ్డం పెట్టుకొని ఓ మంచి అవకాసం చూసుకొని ఢిల్లీ కాంగ్రెస్స్ పెద్దల అండతో రామారావు ప్రభుత్వాన్ని కూల్చి పారేసాడు. తనకు కావాల్సిన చంద్రబాబుని ముఖ్యమంత్రి స్తానంలో కూర్చోబెట్టుకుని రామోజీ ఫిలిం సిటీకి కావాల్సిన భూములను అడ్డగోలుగా సంపాదించుకొని ఒక మహత్తర శక్తిగా రాష్ట్రం ఎదిగాడు. ఆనాటినుంచి తనుబతికుండగా వేరే పత్రిక బతికిబట్ట కట్టకూడ
దన్న కార్యక్రమాన్ని తోమ్మిదేల్ల్లపాటు కొనసాగించ్చాడు. రామోజీరావు , చంద్రబాబు ఆగడాలకు 2004 ఎన్నికలలో ప్రజలు చెక్ చెప్పారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా అవ్వకుండా ఉండేందుకు గూడ కొంతమంది కాంగ్రెస్స్ ప్రముఖులతో కలసి ప్రయత్నాలు చేసిన అవి పార లేదు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత రాజముండ్రి పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరునకుమార్ ఈనాడు గ్రూపు సంస్తాలలో ఒక్క ఈనాడు మినహా అన్ని నస్తాలలోనే నడుస్తున్నాయని చేపు చెపుతూ మార్గదర్శి ఫిననాసియర్స్ ద్వారా రిజర్వు బ్యాంకు అనుమతులు లేకుండా రెండు వేల కోట్లకు పైగా ప్రజలనుంచి డిపాజిట్లు సేకరించి నట్లు ప్రకతిన్చ్చాడు. దాంతో రామోజిరావుకు ఒక్క సారిగా ఎదురు దెబ్బ తగిలింది. రామోజీరావు ఆర్ధిక నేరానికి పాల్పడినట్లు అందరికి తెలిసిపోయింది . అంతవరకూ అందరికీ సుద్దులు చెబుతుండే రామోజీరావు ఇతరులకు సుద్దులు చెప్పడం మానేసాడు. ఇంత జరిగినా ఈనాడు ఖాతాలను రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఎన్నడు ప్రకటనలను నిలిపివేయడం గాని కర్రెంట్ ఖాతాలను స్తంభిపచేయడం గాని చేయలేదు. రామోజీరావు ఇనతగా ఆర్ధిక మోసానికి పాల్పడ్డా తొమ్మిది సంత్సరాలు ముఖ్యమంత్రిగా చేసనంటూ చెప్పుకొనే చంద్రబాబు ఆయన చేసింది తప్పని ఏనాడూ చెప్పాలేదు. వాటిని ఈనాడు లాంటి సంస్తకు తరలించినా తప్పుకాలేదు. ఆ తరువాత దొంగ దారి ద్వారా ముఖేష్ అంబాని నుంచి డబ్బులు తెప్పించి ఈనాడులో పెట్టుబడులు పెట్టిన అది తప్పు కాలేదు. అన్ని బయటకు వచ్చే సరికి తన వాటాలను అమ్ముకోన్నట్లు చెప్పి తప్పును కప్పిపుచ్చుకొన్నారు.
సాక్షి పత్రికను రాజశేఖర రెడ్డి తన కుమారుడు జగన్మోహన రెడ్డి ద్వారా స్తాపించిన నాటినుంచి రామోజిరాకు చంద్రబాబు కు ఒకటే మంట . ఆనాడు సాక్షి ప్రారభ వేడుకకు కుమారుడు తరపున ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి పిలిచినా రాజకీయాలలో కొత్త వరవడి తెచ్చానని సొంత కోతలు కోసుకొనే చంద్రబాబు కనీస మర్యాదగా రాలేదనుకోండి. అన్నిటికంటే మంట వారిద్దరికీ సాక్షి మీద ఏమిటంటే ఈనాడుతో సమానంగా సర్కులేషన్ వుండడం. రామోజీరావు బండరాన్నత బయటపెడుతుండడం. గతంలో అయితే ఈనాడు రాసిందే రాత ఈటీవి పాడిందే పాట. ఇప్పుడు ఆ పరిస్తితి లేదు . గుత్తాధి పత్యానికి తేరా పడింది. ఒకళ్ళ గుట్టు ఎవ్వరు అడక్కుండానే రెండు పత్రికలలో వారే రాసుకుంటున్నారు. పాతకులకు ఏంటో సదుపాయం గా ఉంది.
రాజశేఖర రెడ్డి చనిపాయింతరు వాత జగన్మోహన రెడ్డి కి సోనియాగాంధికి సయోధ్య కుదరలేదు. చివరకు జగన్మోహన రెడ్డి సొంత గూడు ఏర్పరుచ్కొన్నాడు. అంతవరకూ కాంగ్రెస్స్ పార్టీ ఉన్నా రెడ్డ్లకు దానిలో ప్రధాన పాత్ర ఉన్నా అది వారి సొంత ఆస్తిగా ఉండేదికాదు. జగన్మోహనరెడ్డిని ఏనాడైతే సోనియాగాంధీ లేక్కచేయలేదో రెడ్డ్ల కు కొంత మనస్తాపం కలిగింది. రెడ్డ్ల పౌరుషం దెబ్బతింది. జగన్మోహన రెడ్డి ఎప్పుడైతే సొంత పార్టీ పెట్టాడో అప్పుడే రెడ్డ్డ్ల లో ఎక్కువ శాతం మంది ఆ పార్టికి అంకితం అయిపోయారు. దాంతో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో కమ్మ వారి పార్టీ గా మారిపోయిందో జగన్మోహనరెడ్డి వై ఎస్ ఆర్ కాంగ్రెస్స్ పార్టీ రెడ్డ్ల పార్టీ గ రూపు సంతరించుకుంది. అదేవిధంగా సాక్షి పెట్టేంతవరకు అందరి పత్రికగా ఉన్న ఈనాడు కమ్మ వారి పత్రికగా సాక్షి రెడ్డ్ల పత్రికగా ముద్ర వేసుకొన్నాయి. సాక్షి పత్రిక సర్కులతిఒన్ రోజురోజుకు పెరిగిపోతుండడం సాక్షి టీవి ప్రేక్ష కాదరణ పొండుతుండడం చంద్రబాబు, రామోజీరావు లకు ఈర్ష్య గా మారింది. అదృష్టవశాత్తు జగన్ కాంగ్రెస్స్ లోంచి వెళ్లిపోవడంతో ఆ పార్టీ పెద్దలకు జగన్ మీద ఉన్న కోపాని పెంచేందుకు వారికి
అండగా ఈనాడు పత్రికలో ఉన్నవి లేనివి రాసేందుకు రామోజీ సహకరిస్తుండడం తో అందరు తమ పని సజావుగా జరిగి పోతోందని చంకలు గుడ్డు కొంటున్నారు.
ఇదంతా ఎందుకయ్యా అంటే జూన్ 12 న జరగబోయే 18 ఉప ఎన్నికలో జగన్ పార్టీ చిత్తుగా ఓడిపోవాలనేది వారి ఆశయం. ఆ తరువాత సాక్షి దినపత్రికని సాక్షి టీవిని శాశ్వతంగా మూసివేయించి జగన్ ను జైల్లో పెట్టిన్చాలనేదే వారి ఆలోచన. అప్పుడు కాంగ్రెస్స్ వారి కి జగన్ ప్రతిబందకం తోలిగిపోతుంది. చంద్రబాబుకు రామోజీకి చిరకాల కోరిక అయిన సాక్షి పేపర్ సాక్షి టీవి కనపడవు. ఇవన్నీ జరుగుతాయో లేదో కనీసం జూన్ 12 ఎన్నికలు 15 న వాటి ఫలితాల వరకు వేచి చూడాలి. సిబీ ఐ కి కూడా అదే గడువు అవ్వచ్చు.
Thursday, May 10, 2012
UNDESERVED ACT OF CBI ON 'SAKSHI' MEDIA

Subscribe to:
Posts (Atom)